Jump to content

అంబ (అయోమయనివృత్తి)

వికీపీడియా నుండి
  • అంబ (మహాభారతం) - హోత్రవాహనుడు అనే కాశీరాజు పెద్ద కూతురు అంబ.
  • అంబటి రాయుడు - క్రికెట్ ఆటగాడు
  • అంబాలా జిల్లా - హర్యానా లోని జిల్లా
  • అంబరుపేట -ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం లోని గ్రామం
  • అంబాజీపేట - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం లోని గ్రామం.
  • అంబారీపేట్ - తెలంగాణ, నిర్మల్ జిల్లా, కడెం పెద్దూర్ మండలంలోని గ్రామం
  • అంబారీపేట - తెలంగాణ, జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం లోని గ్రామం
  • అంబాజీపేట మండలం - ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం
  • అంబాజీపేట్ - తెలంగాణ, మెదక్ జిల్లా, శంకరంపేట (ఆర్) మండలంలోని గ్రామం