అక్కలకర్ర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అక్కలకర్ర
Anacyclus pyrethrum - Köhler–s Medizinal-Pflanzen-011.jpg
Mount Atlas daisy
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: Asterales
కుటుంబం: ఆస్టరేసి
జాతి: Anthemideae
జాతి: అనాసైక్లస్
ప్రజాతి: A. pyrethrum
ద్వినామీకరణం
Anacyclus pyrethrum
(లి.) Link
పర్యాయపదాలు

Anthemis pyrethrum L.
Anacyclus depressus Ball
Anacyclus freynii Willk.
Anacyclus officinarum Hayne
Sources: E+M,[1] AFPD[2]

అక్కలకర్ర (Anacyclus pyrethrum (pellitory, Spanish chamomile, or Mount Atlas daisy) ఒక ఏకవార్షిక గుల్మం.

ఇది ఉత్తర అమెరికా, మధ్యధరా సముద్రం, హిమాలయ సానువులు, ఉత్తర భారతదేశం మరియు అరేబియా దేశాలలో వ్యాపించింది.

దీని వేరును పంటి నొప్పిని తగ్గించడానికి, మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. చాలా సంవత్సరాలగా ఆయుర్వేదంలో అక్కలకర్రను ఉపయోగిస్తున్నారు.

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అక్కలకర్ర&oldid=2311893" నుండి వెలికితీశారు