అక్కా తమ్ముడు
(అక్కాతమ్ముడు నుండి దారిమార్పు చెందింది)
అక్కా తమ్ముడు (1972 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | బాల సుబ్రమణియం & కంపెనీ |
---|---|
విడుదల తేదీ | 6 అక్టోబరు 1972 |
భాష | తెలుగు |
అక్కా తమ్ముడు 1972 అక్టోబరు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఈ చిత్రంలో జయలలిత, ఎ.వి.ఎం.రాజన్, ముత్తురామన్, ఆర్.ఎస్.మనోహర్, అంజలీదేవి తదితరులు నటించారు. ఈ చిత్రంలో కథనాయకి జయలలిత, అనాథ బలౌడు మాస్టర్ శేఖర్ మధ్య ఉన్న బంధం కథాంశంగా ఉంది. ఈ చిత్రానికి సంగీతాన్ని టి.కె.రామమూర్తి అందించాడు. ఈ చిత్రానికి కృష్ణన్-పంజు దర్శకత్వం వహించగా, ముత్తువెళ్ మూవీస్ నిర్మించింది. ఈ సినిమా తమిళ సినిమా " అనాదై అనందన్"కు డబ్ చేసిన చిత్రం. అదే సమయంలో తమిళ సినిమా " అనాదై ఆనందన్", హిందీ చిత్రం " చందా ఔర్ బిజ్లీ" కూడా విడుదలైనాయి. వీటిలో 1969లో హిందీ సినిమా విడుదలైనది. వీటిలో తెలుగు సినిమా విజయవంతమైంది.
తారాగణం
[మార్చు]- జయలలిత
- ఎ.వి.ఎం.రాజన్
- ఆర్.ముత్తురామన్
- అంజలీదేవి
- మాస్టర్ శేఖర్
- పి.నాగయ్య (అతిథి పాత్ర)
- నాగేష్
- మనోహర్
- డి.ఎ.కె.దేవర్
- టి.కె.భగవతి
- తేంగాయ్ శ్రీనివాసన్
- రేణుక
- విజయచంద్రిక
- సీతాలక్ష్మి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఆర్. కృష్ణన్, పి. పంజు
- సంగీతం: కె.వి.మహదేవన్, వేలూరి కృష్ణమూర్తి
- సంగీత సహాయకుడు: పుగళేంది
- నిర్మాణ సంస్థ: బాల సుబ్రమణియం & కంపెనీ
- సమర్పణ:ఎ.వి.యం ప్రొడక్షన్స్
- నిర్మాణ సంస్థ: బాలసుబ్రహ్మణ్యం అండ్ కంపెనీ
- నృత్యం: జయకుమారి
- మాటలు, పాటలు: అనిశెట్టి
- గాయకులు: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఛాయ: ఎస్.మారుతీరావు
- పాటలు-రీరికార్డింగ్:జె.జె.మాణీక్యం
- కళ: ఎ.కె.శేఖర్
- నాట్యదర్శకత్వం: కె.తంగప్పన్, పి.ఎస్.గోపాలకృష్ణన్
- కూర్పు:కె.రామలింగం
పాటలు
[మార్చు]- అసహాయులకే వరమూలనిచ్చే .....
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". Archived from the original on 16 మార్చి 2017. Retrieved 23 ఫిబ్రవరి 2018.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)