అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భువనేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
All India Institute of Medical Sciences, Bhubaneswar
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భువనేశ్వర్
ఎయిమ్స్ భువనేశ్వర్
ఇతర పేర్లు
నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రకంప్రభుత్వ
స్థాపితం2012
అధ్యక్షుడుS.K. ఆచార్య[1]
డైరక్టరుగీతాంజలి బాట్మానబనే[2]
అండర్ గ్రాడ్యుయేట్లుసంవత్సరానికి 100
స్థానంభువనేశ్వర్, ఒడిషా, భారతదేశం
20°16′N 85°50′E / 20.27°N 85.84°E / 20.27; 85.84

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ (ఎయిమ్స్ భువనేశ్వర్), (గతంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), అనేది భారతదేశంలోని ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న ఒక వైద్య కళాశాల, వైద్య పరిశోధన ప్రభుత్వ విశ్వవిద్యాలయం.[3] ఈ వైద్యకళాశాల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది.

మూలాల జాబితా[మార్చు]

  1. "Notification of president nomination" (PDF). PMSSY. 31 October 2018. Retrieved 15 January 2020.[permanent dead link]
  2. Jamal Ayub (30 August 2012). "Bhubaneswar AIIMS classes from September 21". The Times of India. Archived from the original on 2013-06-16. Retrieved 2012-09-14.
  3. Ashok Pradhan, TNN (9 Nov 2012). "Premier medical college drops Netaji". The Times of India. Archived from the original on 27 జనవరి 2013. Retrieved 9 Nov 2012.