Jump to content

అగ్గిరవ్వలు

వికీపీడియా నుండి
అగ్గిరవ్వలు
సినిమా పోస్టర్
దర్శకత్వంగుల్జార్
రచనగుల్జార్
తారాగణంచంద్రచూడ్ సింగ్
టబు
ఓంపురి
జిమ్మీ షేర్‌గిల్
ఛాయాగ్రహణంమన్‌మోహన్ సింగ్
కూర్పుఎం.రవి, సదానంద్ శెట్టి
సంగీతంవిశాల్ భరద్వాజ్
విడుదల తేదీ
1997
దేశం భారతదేశం
భాషతెలుగు

అగ్గిరవ్వలు 1997లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. జాతీయ ఫిలిం పురస్కారాలను పొందిన హిందీ సినిమా మాచిస్ దీనికి మూలం. విశాల్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను పాన్ పిక్చర్స్ నిర్మించింది.[1] ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్యానంతరం పంజాబ్‌లో జరిగిన ఊచకోత నాటి రాజకీయ పరిస్థితులు ఈ సినిమాలో చిత్రించబడ్డాయి.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం: గుల్జార్
  • పాటలు: వెన్నెలకంటి
  • సంగీతం: విశాల్ భరద్వాజ్
  • ఛాయాగ్రహణం: మన్‌మోహన్ సింగ్
  • కూర్పు: ఎం.రవి, సదానంద్ శెట్టి
  • గాయనీ గాయకులు: మనో, ప్రభాకర్, స్వర్ణలత, రేణుక, హరిహరన్
  • నిర్మాణ సంస్థ: పాన్ పిక్చర్స్
  • విడుదల:1997.

పాటలు

[మార్చు]
పాటల వివరాలు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చెమ్మ చెమ్మ"వెన్నెలకంటిమనో, ప్రభాకర్ 
2."మే మొదిలేశాం"వెన్నెలకంటిమనో, ప్రభాకర్ 
3."మది నిండుగా"వెన్నెలకంటిస్వర్ణలత 
4."కలలే కరిగెనోయి"వెన్నెలకంటిరేణుక 
5."ఊపిరే నీవనీ"వెన్నెలకంటిహరిహరన్ 
6."పాలమనసుంది"వెన్నెలకంటిస్వర్ణలత 

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Aggi Ravvalu (Unknown Director) 1997". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.