అగ్రిమెంట్
స్వరూపం
అగ్రిమెంట్ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మణివణ్ణన్ |
---|---|
నిర్మాణం | జి.మట్టయ్య |
కథ | మణివణ్ణన్ |
తారాగణం | నాగేంద్ర బాబు,అనూష |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
సంభాషణలు | వినయ్ |
కూర్పు | వెంకటేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | జి.ఎం.టి. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అగ్రిమెంట్ 1992లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు జి.మట్టయ్య నిర్మాత కాగా మణివణ్ణన్ దర్శకత్వం వహించాడు. నాగేంద్రబాబు, అనూష ప్రధాన తారాగణంగా నిర్మించబడ్డ ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- నాగేంద్రబాబు
- అనూష
- శరత్ కుమార్
- సుత్తివేలు
- ప్రసాద్ బాబు
- చిట్టిబాబు
- వెంకటేశ్వరరావు
- మాస్టర్ శ్రీనివాసరావు
- విజయదుర్గ
- వినీల
- ప్రతిభ
- ఉష
- మణివణ్ణన్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: జి.మట్టయ్య
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మణివణ్ణన్
- మాటలు: జి.వినయ్
- పాటలు:వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: నాగూర్ బాబు, చిత్ర, సునంద
- రికార్డింగ్: ఎ.వి.ఎం "జి" థియేటర్, కోదండపాణి ఆడియో ల్యాబ్
- డబ్బింగ్: శ్రీ సారథి స్టుడియోస్
- స్పెషల్ ఎఫెక్ట్స్: సుశీల్ భల్లా
- స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
- పబ్లిసిటీ డిజైనర్: అజయ్
- దుస్తులు: రాజేంద్రన్
- కళ: వి.కళై
- నృత్యం: డి.కె.ఎస్.బాబు
- పోరాటాలు: పమ్మళ్ రవి
- ప్రొడక్షన్ డిజైనర్: పెన్నింటి రమణబాబు
- కూర్పు: పి.వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: డి.శంకర్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
పాటలు
[మార్చు]ఇది కీరవాణి తొలి రోజుల్లో సంగీతాన్నందిన సినిమా
- విధివీణల్లో సంగీతమూ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. కె ఎస్ చిత్ర
- మొగుడంటీ మగవాడమ్మా, రచన: వేటూరి, గానం. కె ఎస్ చిత్ర బృందం
- ఝమకుఝమా,ఝమకుఝమా,ఝమకుఝ్మాజా. రచన:వేటూరి, గానం. నాగూర్ బాబు, సునంద.
- పరుగులిడే పరువాలతో తిరుగునులే, రచన: వేటూరి, గానం.కె ఎస్ చిత్ర బృందం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అగ్రిమెంట్
- "Agreement Full Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-05.