Jump to content

అడవి పిల్ల

వికీపీడియా నుండి
అడవి పిల్ల
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.కృష్ణన్
తారాగణం ప్రేమ్‌ నజీర్, షీల, ఆనందన్, రాధ, పొన్నమ్మ, కె.వి.శాంతి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ నీలా ప్రొడక్షన్స్
భాష తెలుగు
ప్రేమ్ నజీర్

అడవి పిల్ల 1966 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] నీలా ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఎం.కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ప్రేమ్‌ నజీర్, షీల, ఆనందన్, రాధ, పొన్నమ్మ, కె.వి.శాంతి ముఖ్య తారాగణం ఈ సినిమాలో నటించారు.

తారాగణం

[మార్చు]
  • ప్రేమ్ నజీర్
  • షీలా
  • ఆనందన్
  • రాధ
  • పొన్నమ్మ
  • కె వి.శాంతి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎం.కృష్ణన్
  • గీత రచయిత: అనిశెట్టి సుబ్బారావు
  • నేపథ్య గానం: పులపాక సుశీల, చక్రవర్తి, ఎల్ ఆర్ ఈశ్వరి, పిఠాపురం నాగేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, సౌమిత్రి, జె.వి రాఘవులు, పి.లీల, రేణుక
  • నిర్మాణ సంస్థ: నీలా ప్రొడక్షన్స్
  • విడుదల:1964.

పాటలు

[మార్చు]
  1. అందాలు చిందే గన్నేరు కన్నె ఎదను తేనెలు దాచేవో - పి.సుశీల
  2. అడవి సోమా అడవిసోమా రావోయి రావోయి - పి.సుశీల, చక్రవర్తి
  3. దేవి అంబా నమస్తే నీ దయ - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం, సౌమిత్రి, రాఘవులు బృందం
  4. బాధే నను వరించెను ఈ రోజు పాడలేను నే పాడలేను - పి.లీల
  5. మాయ పెట్టె చూడు బిడ్డా మందు పెట్టె చూడు ఇదిగో - పిఠాపురం
  6. మురిపించే భామయేలే మోహన నను చూసే - పి.బి. శ్రీనివాస్
  7. రాతలునై చేతులలో లోటు రాదుపిల్లా ఆశతీర్చు - పి.లీల, రేణుక
  8. స్నేహంతో మనసు వరించే లోకమ్ముంచే సోయగము - పి.బి. శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "అడవిపిల్ల - 1964". అడవిపిల్ల - 1964. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)