అడుగు ముద్రలు
స్వరూపం
అడుగు ముద్రలు లేదా పాద ముద్రలు (Footprint) మానవుల లేదా జంతువుల అడుగులు వేసే పాదాల లేదా డెక్కల ముద్రలు. జంతువుల అడుగు జాడల ఆధారంగా అడవిలో వాటి కదలికల్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. నేర పరిశోధనలో నేరస్తుల్ని పట్టుకోడానికి పాదాల లేదా వారు ధరించే పాదరక్షల గుర్తుల్ని వివిధ సందర్భాలలో పోలీసులకు తోడ్పడతాయి. ఆసుపత్రిలో పిల్లలు పుట్టిన వెంటనే మారిపోకుండా వారి పాదాల గుర్తుల్ని జన్మ నమోదు చిట్టాలో ముద్రిస్తారు.
మూలాలు
[మార్చు]- Krishan K (2007). "Individualizing characteristics of footprints in Gujjars of North India—forensic aspects". Forensic Sci. Int. 169 (2–3): 137–44. doi:10.1016/j.forsciint.2006.08.006. PMID 16965880.
- Devesh V Oberoi (2006). "Estimation of Stature and Sex from Foot print length using regression formulae and standard foot print length formula respectively". Journal of Punjab Academy of Forensic Medicine and Toxicology. 6: 5–8. Archived from the original on 2015-10-22. Retrieved 2013-04-14.