అతడు ఆమె ప్రియుడు
Appearance
అతడు ఆమె ప్రియుడు | |
---|---|
దర్శకత్వం | యండమూరి వీరేంద్రనాథ్ |
స్క్రీన్ ప్లే | యండమూరి వీరేంద్రనాథ్ |
కథ | యండమూరి వీరేంద్రనాథ్ |
నిర్మాత | రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి |
తారాగణం | సునీల్, కౌశల్, బెనర్జీ |
ఛాయాగ్రహణం | మీర్ |
కూర్పు | మీర్ |
సంగీతం | ఫ్లూట్ నాగరాజ్, ప్రద్యోతన్ |
నిర్మాణ సంస్థ | సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 2022 ఫిబ్రవరి 4[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అతడు.ఆమె.. ప్రియుడు... 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను దర్శకుడు కె.రాఘవేంద్రరావు 24 అక్టోబర్ 2021న ఆవిష్కరించగా,[2] 3 డిసెంబర్ 2021న టీజర్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి ముత్తంసెట్టి శ్రీనివాసరావు విడుదల చేయగా, ట్రైలర్‌ని దర్శకుడు వి. వి. వినాయక్ 20 జనవరి 2022న విడుదల చేయగా ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్
- సంగీతం: ఫ్లూట్ నాగరాజ్, ప్రద్యోతన్
- సినిమాటోగ్రఫీ: మీర్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (4 February 2022). "'అతడు ఆమె ప్రియుడు' రివ్యూ". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
- ↑ Andhra Jyothy (14 October 2021). "'అతడు ఆమె ప్రియుడు' ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు". Archived from the original on 2 ఫిబ్రవరి 2022. Retrieved 2 February 2022.
- ↑ Andhra Jyothy (4 February 2022). "'అతడు ఆమె ప్రియుడు' మూవీ రివ్యూ". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
- ↑ NTV (4 February 2022). "రివ్యూ: అతడు ఆమె ప్రియుడు". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.