అతను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతను
(తెలుగు సినిమా)
కూర్పు కె.రమేష్
భాష తెలుగు

అతను 2001లో విడుదలైన తెలుగు సినిమా. సవేరా క్రియేషన్స్ పతాకంపై పి.ఎల్.ఎన్.రెడ్డి నిర్మిచిన ఈ సినిమాకు సత్యం బాబు దర్శకత్వం వహించాడు. సాయికుమార్, రచన ఎ.వి.ఎస్.ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చక్రి సంగీతాన్నందించాడు.


తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ: సాయిశ్యాం
 • చిత్రానువాదం, దర్శకత్వం: సత్యం బాబు
 • మాటలు: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
 • పాటలు:సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, కె.నాగేంద్రాచారి, రవికుమార్, కందికొండ
 • నేపథ్యగానం: సునీత, స్మిత, కౌసల్య, ఆదర్శిని, చక్రి,రవివర్మ, బాజ్జి, ప్రమోద్, రఘు కుంచె
 • స్టుడియోస్: అన్నపూర్ణ స్టుడియోస్, రామానాయుడు స్టుడియోస్, పద్మాలయ స్టుడియోస్
 • దుస్తులు: శివ - ఖాదర్
 • కళ: కె.మురళీధర్
 • స్టిల్స్: కె.విజయ కుమార్
 • థ్రిల్స్: థ్రిల్లర్ మంజు
 • నృత్యాలు: రాజశేఖర్
 • కూర్పు: కోలా భాస్కర్
 • సంగీతం చక్రి
 • నిర్మాత: పి.ఎల్.ఎన్.రెడ్డి

మూలాలు[మార్చు]

భాహ్య లంకెలు[మార్చు]

 • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అతను
 • "Atanu | Full Telugu Length Telugu Movie | Sai Kumar, Rachana, Bramhanandam - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.
"https://te.wikipedia.org/w/index.php?title=అతను&oldid=3684880" నుండి వెలికితీశారు