అతిక్-ఉజ్-జమాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతిక్-ఉజ్-జమాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీNovember 30, 1975 (1975-11-30) (age 48)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 160)2000 మార్చి 5 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 134)2000 ఆగస్టు 20 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2000 ఆగస్టు 27 - దక్షిణాఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 1 3
చేసిన పరుగులు 26 34
బ్యాటింగు సగటు 13.00 17.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 25 18
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 3/1
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 4

అతిక్-ఉజ్-జమాన్ (జననం 1975, నవంబరు 30) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా రాణించాడు.[1]

జననం[మార్చు]

అతిక్-ఉజ్-జమాన్ 1975, నవంబరు 30న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

2000 మార్చిలో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[3] పాకిస్తాన్‌లోని అనేక ఫస్ట్-క్లాస్ జట్ల కోసం ఆడాడు. 3 వన్డేలు కూడా ఆడాడు.[4] ఇంగ్లాండ్‌లోని లంకాషైర్‌లోని సెయింట్ అన్నేస్ క్రికెట్ క్లబ్ కోసం క్లబ్ క్రికెట్ కూడా ఆడాడు.[5][6]

2023 ఫిబ్రవరిలో, అతిక్-ఉజ్-జమాన్ జర్మనీ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[7]

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 69 మ్యాచ్ లలో 99 ఇన్నింగ్స్ లలో 2521 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 115 కాగా, 3 సెంచరీలు, 14 అర్థ సెంచరీలు చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "Atiq-uz-Zaman Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  2. "Atiq-uz-Zaman Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  3. "SL vs PAK, Sri Lanka tour of Pakistan 1999/00, 2nd Test at Peshawar, March 05 - 09, 2000 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  4. "Atiq-uz-Zaman Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  5. Removing Azhar Ali as captain will demoralize him: Atiq uz Zaman
  6. Yousuf wants to replace Inzamam as Afghanistan coach
  7. "Atiq-uz-Zaman wird neuer Bundestrainer der Herren" (in German). Deutscher Cricket Bund. 27 February 2023. Retrieved 12 July 2023.{{cite news}}: CS1 maint: unrecognized language (link)