అతిఫ్ రవూఫ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | అతిఫ్ రౌఫ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1964 మార్చి 3 లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| బంధువులు | రమీజ్ రాజా (బంధువు) వసీం రాజా (బంధువు) జయీమ్ రాజా (బంధువు) | |||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
| ఏకైక టెస్టు (క్యాప్ 131) | 1994 ఫిబ్రవరి 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2011 ఫిబ్రవరి 27 | ||||||||||||||||||||||||||||||||||||||||
అతిఫ్ రౌఫ్ (జననం 1964, మార్చి 3) ఒక పాకిస్తానీ మాజీ క్రికెటర్, అంపైర్.[1][2]
జననం
[మార్చు]అతిఫ్ రౌఫ్ 1964, మార్చి 3న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
[మార్చు]ఇతను 1994లో న్యూజిలాండ్‌తో ఒక టెస్టులో ఆడాడు.[4] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. ఇతను తన ఏకైక ప్రదర్శనలో 16, 9 పరుగులు చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Atif holds up Customs". DAWN.COM. October 18, 2001.
- ↑ "Jayasuriya checks Pakistan's drive for victory". DAWN.COM. October 31, 2004.
- ↑ "Atif Rauf Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
- ↑ "PAK vs NZ, Pakistan tour of New Zealand 1993/94, 3rd Test at Christchurch, February 24 - 28, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
- ↑ "Player Profile: Atif Rauf". ESPNcricinfo. Retrieved 2011-02-27.