అతుల్ గార్గ్
స్వరూపం
| అతుల్ గార్గ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 04 జూన్ 2024 | |||
| ముందు | వీ.కే.సింగ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఘజియాబాద్ | ||
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎరువుల సరఫరా, అద్దె నియంత్రణ, వినియోగదారుల రక్షణ & ఆహార భద్రత శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 21 ఆగస్టు 2019 – 25 మార్చి 2022 | |||
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మాతా & శిశు సంక్షేమ శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 19 మార్చి 2017 – 21 ఆగస్టు 2019 | |||
| పదవీ కాలం 11 మార్చి 2017 – 04 జూన్ 2024 | |||
| ముందు | సురేష్ బన్సాల్ | ||
| తరువాత | ఖాళీ | ||
| నియోజకవర్గం | ఘజియాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1957 ఆగస్టు 26 ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | దినేష్ చంద్ర గార్గ్ | ||
| నివాసం | K.D. 14B, కవినగర్, ఘజియాబాద్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||
| వెబ్సైటు | |||
| మూలం | |||
అతుల్ గార్గ్ (జననం 26 ఆగస్టు 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఘజియాబాద్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ "2024 Loksabha Elections Results - Ghaziabad". 4 June 2024. Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ The Times of India (20 March 2017). "Atul Garg sworn in as MoS, only minister from NCR". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ "Uttar Pradesh Lok Sabha Election Result Winners Full List 2024: Narendra Modi leads from Varanasi, Rahul Gandhi ahead in Amethi". Zee Business. 4 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.