అతుల్ వల్లభ్ బెంకే
అతుల్ వల్లభ్ బెంకే | |||
| |||
పదవీ కాలం 2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 23 | |||
ముందు | శరద్ సోనావనే | ||
---|---|---|---|
తరువాత | శరద్ సోనావనే | ||
నియోజకవర్గం | జున్నార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 జూలై 23 మహారాష్ట్ర | ||
జాతీయత | భారతీయుడు | ||
తల్లిదండ్రులు | వల్లభ్ బెంకే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అతుల్ వల్లభ్ బెంకే (జననం 23 జూలై 1980) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జున్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]అతుల్ బెంకే 1980 జూలై 23న మహారాష్ట్రలోని పూణే జిల్లా జున్నార్ లో జన్మించాడు . ఆయన 2005 లో పూణే విశ్వవిద్యాలయంలో సివిల్లో బీఈ పూర్తి చేశాడు .
రాజకీయ జీవితం
[మార్చు]అతుల్ బెంకే తన తండ్రి మరణాంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జున్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి శరద్ సోనావనేపై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జున్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Junnar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Junnar" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.