అత్తింట్లో అద్దెమొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తింట్లో అద్దెమొగుడు
దర్శకత్వంరేలంగి నరసింహారావు
రచనదివాకర్ బాబు (మాటలు)
స్క్రీన్ ప్లేరేలంగి నరసింహారావు
కథకల్పతరు
నిర్మాతకె.సి. రెడ్డి
తారాగణంరాజేంద్ర ప్రసాద్
నిరోషా
ఛాయాగ్రహణంబి. కోటేశ్వరరావు
కూర్పుడి. రాజగోపాల్
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీ రాజీవ ప్రొడక్షన్స్[1]
విడుదల తేదీ
1991 (1991)
సినిమా నిడివి
129 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అత్తింట్లో అద్దెమొగుడు 1991 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నిరోషా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • కరిబితి కాబ్బరెలో, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చలాకి పాలపిట్ట, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • అందగాడా అందుకొరా, రచన: ఎం ఎం కీరవాణి, గానం.కె ఎస్ చిత్ర
  • బాత్ రూమ్, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • భజగోవిందం , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Attintlo Adde Mogudu (Overview)". IMDb.