Jump to content

అదితి గౌతమ్

వికీపీడియా నుండి
అదితి గౌతమ్
జననం20 జులై[1]
ముంబై, భారతదేశం
ఇతర పేర్లుశియా గౌతమ్
వృత్తిమోడల్
నటి
జీవిత భాగస్వామిమిఖైల్ పాల్ఖివాలా[2][3]

అదితి గౌతమ్, భారతీయ మోడల్, నటి. శియా గౌతమ్ అని కూడా పిలుచుకునే ఆమె తెలుగు, హిందీ భాషా చిత్రాలలో తన నటనతో ప్రసిద్ధి చెందింది.[4] ఆమె 2008లో నేనింతే చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో సంజు చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[5]

భారతీయ తెలుగు హారర్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ అతిధి (2023)లో ఆమె తొట్టెంపూడి వేణు, అవంతిక మిశ్రాలతో పాటుగా ప్రధాన పాత్రల్లో నటించింది.[6] ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో 2023 సెప్టెంబరు 19 నుండి ప్రీమియర్ చేయబడింది.[7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్ మూలాలు
2008 నేనింతే సంధ్య తెలుగు సియా గౌతమ్ గా పేరు పొందింది [8]
2010 వేదం జరా తెలుగు సియా గౌతమ్ గా పేరు పొందింది [9]
2011 డబుల్ డెక్కర్ గంగ కన్నడ సియా గౌతమ్ గా పేరు పొందింది [10]
2018 సంజు ప్రియ దత్ హిందీ [11]
2022 పక్కా కమర్షియల్ సైరా బాను/అమూల్య తెలుగు [12]
TBA పిలవని పేరంటం తెలుగు [13]

మూలాలు

[మార్చు]
  1. "Aditi Gautam celebrates birthday with family and friends at her home in Mumbai - Times of India". The Times of India.
  2. BollywoodShaadis (10 February 2023). "Aditi Gautam Of 'Sanju' Fame Gets Married To A Mumbai-Based Businessman, Bride Stuns In Red" (in ఇంగ్లీష్). Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
  3. News18 (8 February 2023). "South Actress-Model Aditi Gautam Marries Mumbai-Based Businessman" (in ఇంగ్లీష్). Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Aditi Gautam is excited about her film Pakka commercial's OTT streaming". The Times of India. 3 August 2022. Retrieved 5 December 2022.
  5. "Actor Aditi Gautam chats with us about her recent outing, Pakka Commercial". www.indulgexpress.com.
  6. Eenadu (9 September 2023). "నటుడు వేణు తొలి వెబ్‌సిరీస్‌.. దెయ్యంతో భయపెట్టేందుకు రెడీ". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
  7. Hindustantimes Telugu (30 August 2023). "అతిథి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్వ‌యంవ‌రం హీరో వేణు". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
  8. "Puri's discovery: Siya". The Times of India. 11 September 2008. Retrieved 24 January 2020.
  9. A. S., Sashidhar (15 January 2017). "Seiya Gautam is gald to be back in Tollywood". The Times of India.
  10. "Double Decker Movie Review". The Times of India. 14 May 2016.
  11. "Ranbir Kapoor, Rajkumar Hirani, Karishma Tanna, Dia Mirza along with Sanju team celebrate the massive success with a grand bash". Bollywood Hungama. 3 July 2018.
  12. "Aditi Gautam about her 'Pakka Commercial' on Netflix". Urban Asian. 5 August 2022.
  13. "Lakshmi Manchu's Pilavani Perantam launched". The Times of India. 15 January 2017.