అదితి శర్మ
Appearance
అదితి శర్మ | |
---|---|
జననం | |
జాతీయత | బారతీయురాలు |
ఇతర పేర్లు | అదితి దేవ్ శర్మ |
వృత్తి | నటి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సర్వార్ ఆహుజ |
అదితి శర్మ బాలీవుడ్ నటి, టెలివిజన్ ప్రచారకర్త.[1] 2008లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష |
---|---|---|---|
2007 | ఖన్నా & అయ్యర్ | నందిని అయ్యర్ | హిందీ |
2008 | బ్లాక్ అండ్ వైట్ | సహ్గుఫ్తా | హిందీ |
2008 | గుండె ఝల్లుమంది | నీలు | తెలుగు |
2010 | ఓం శాంతి | అంజలి | తెలుగు |
2011 | మౌసం | రాజ్జో | హిందీ |
2011 | లేడిస్ వర్సెస్ రిక్కీ బాల్ | సైరా రశిద్ | హిందీ |
2011 | రస్తా ప్యార్ కా | హిందీ | |
2011 | కుచ్ కట్టా కుచ్ మీటా | హిందీ | |
2011 | బబ్లూ | తెలుగు | |
2014 | ఎక్కిస్ టోప్పోన్ కి సలామి | తాన్య | హిందీ |
2015 | అంగ్రే | మార్హో | పంజాబీ |
2016 | సాత్ ఉచ్చక్కె | సోనా | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ టాలీవుడ్ ఫోటో ప్రోఫైల్స్. "అదితి శర్మ , AditiSharma". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 7 June 2017.