అదూర్ ప్రకాష్
అదూర్ ప్రకాష్ | |||
అదూర్ ప్రకాష్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 17 జూన్ 2019 | |||
ముందు | అనిరుధన్ సంపత్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అట్టింగల్ | ||
ఆరోగ్య మంత్రి
| |||
పదవీ కాలం 23 మే 2011 – 12 ఏప్రిల్ 2012 | |||
ముందు | పి.కె. శ్రీమతి | ||
తరువాత | వీఎస్ శివకుమార్ | ||
రెవెన్యూ మంత్రి
| |||
పదవీ కాలం 12 ఏప్రిల్ 2012 – 20 మే 2016 | |||
ముందు | తిరువంచూర్ రాధాకృష్ణన్ | ||
తరువాత | ఈ చంద్రశేఖరన్ | ||
ఆహార మరియు పౌర సరఫరాల మంత్రి
| |||
పదవీ కాలం 5 సెప్టెంబర్ 2004 – 12 మే 2006 | |||
ముందు | జి. కార్తికేయన్ | ||
తరువాత | సి.దివాకరన్ | ||
పదవీ కాలం 1996 – 2019 | |||
ముందు | ఎ. పద్మకుమార్ | ||
తరువాత | కె.యూ. జెనీష్ కుమార్ | ||
నియోజకవర్గం | కొన్ని | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అదూర్, ట్రావెన్‌కోర్ రాష్ట్రం-కొచ్చిన్ (ప్రస్తుత కేరళ ), భారతదేశం | 1952 మే 24||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | జయశ్రీ ప్రకాష్ | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి |
|
అదూర్ ప్రకాష్ (జననం 24 మే 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు కొన్ని నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక ఆ తరువాత అట్టింగల్ నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]అదూర్ ప్రకాష్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996 నుండి 2019 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఊమెన్ చాందీ మంత్రివర్గంలో ఆరోగ్య, రెవెన్యూ , ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అట్టింగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి అనిరుధన్ సంపత్ పై 38,247 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[3] పార్లమెంట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుల జీతాలు & అలవెన్సులపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) వి. జాయ్ పై 684 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ English.Mathrubhumi (4 June 2024). "Adoor Prakash emerges victorious in nail-biting fight in Attingal" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
- ↑ The New Indian Express (5 June 2024). "Adoor Prakash wins Attingal, but by a thin margin" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
- ↑ Times Now News (23 May 2019). "Attingal Election Result 2019: Congress' Adoor Prakash has won by over 39,000 votes and will be Attingal MP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
- ↑ The Hindu (4 June 2024). "Lok Sabha Elections: Adoor Prakash retains Attingal seat following a see-saw contest with V. Joy" (in Indian English). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Attingal". Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.