Jump to content

అదృశ్య హంతకుడు

వికీపీడియా నుండి
అదృశ్య హంతకుడు
(1965 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ జి.ఆర్ పిక్చర్స్
భాష తెలుగు

అదృశ్య హంతకుడు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.ఆర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎస్.ఎ. స్వామి దర్శకత్వం వహించాడు. ఎస్.వి.రంగారావు, ఎస్.రాజేంద్రన్, ఎం.ఆర్.రాధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్, టి.వి.రాజు సంగీతాన్ని అందించారు.[1]

ఎస్.వి. రంగారావు

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం:ఎ.ఎస్.ఎ. స్వామి
  • సంగీతం: కె.వి.మహదేవన్, టి.వి. రాజు
  • నిర్మాణ సంస్థ: జి.ఆర్ పిక్చర్స్
  • గీత రచన: రాజశ్రీ

పాటలు

[మార్చు]
  1. కన్నీటి మయమురా ఎంతో వింత లోకమురా - పి.బి. శ్రీనివాస్ - సంగీతం: టి.వి. రాజు, రచన: రాజశ్రీ
  2. కన్నెచిలుకా పాడవే లేత వగలా కులకవే - ఎస్. జానకి - సంగీతం: టి.వి. రాజు, రచన: రాజశ్రీ
  3. కన్నెపిల్లా నిను వలచి నీదరి మైమరచి - ఎస్. జానకి బృందం - సంగీతం: టి.వి. రాజు, రచన: రాజశ్రీ
  4. జాణవులే నెర జాణవులే మదిరాణివిలే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - సంగీతం: టి.వి. రాజు, రచన: రాజశ్రీ
  5. బూటకం బూటకం చెలుని నటన బూటకం - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - సంగీతం: టి.వి. రాజు, రచన: రాజశ్రీ

మూలాలు

[మార్చు]
  1. రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "అదృశ్య హంతకుడు - 1965". అదృశ్య హంతకుడు - 1965. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)