Jump to content

అదృష్టం

వికీపీడియా నుండి
(అదృష్టవంతుడు నుండి దారిమార్పు చెందింది)
A four-leaf clover is often considered to bestow good luck.

అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. లాటరీలు, జూదం మొదలైన అదృష్టాల్ని నమ్మేవాళ్ళని చేతకాని వారిగా కొందరు భావిస్తారు.

జ్యోతిషం లోని జన్మ నక్షత్రం, జాతక చక్రం ప్రకారం కొందర్ని అదృష్ట జాతకునిగా భావిస్తారు.

భాషా విశేషాలు

[మార్చు]

అదృష్టము [ adṛṣṭamu ] a-drishṭamu. సంస్కృతం n. అనగా Fortune, luck, chance, fate. భాగ్యము. దురదృష్టము bad luck. అదృష్టవంతుడు or అదృష్టశాలి or అదృష్టపురుషుడు a fortunate man. అదృష్టహీనుడు an unfortunate man. అదృష్టఫలము the consequence of (one's) good luck.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అదృష్టం&oldid=2969605" నుండి వెలికితీశారు