అనంతవరం (రేపల్లె)
Appearance
(అనంతవరం(రేపల్లె) నుండి దారిమార్పు చెందింది)
అనంతవరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°14′03″N 80°46′11″E / 16.234165°N 80.769854°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522265 |
ఎస్.టి.డి కోడ్ |
అనంతవరం, బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామాన్ని రావి అనంతవరం అని కూడా పిలుస్తారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- 2016,ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపలకై, ప్రభుత్వం 11 లక్షల రూపాయలు మంజూరు చేసింది.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]కీ.శే.డా.వెన్నం రాధాకృష్ణమూర్తి:- వీరు రేపల్లె పట్టణంలో 38 సంవత్సరాలపాటు సుదీర్ఘ వైద్యసేవలందించి అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందినారు. వీరు 72 సంవత్సరాల వయస్సులో, 2016,డిసెంబరు-3న, రేపల్లెలో అనారోగ్యంతో పరమపదించారు.