అనగనగా ఓ ప్రేమకథ
Jump to navigation
Jump to search
అనగనగా ఓ ప్రేమక (2018 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రతాప్ తాతంశెట్టి |
---|---|
నిర్మాణం | కె.ఎల్.యన్ రాజు |
తారాగణం | అశ్విన్ రిద్ధి కుమార్ రాధా బంగారులు |
సంగీతం | కేసి. అంజాన్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 14 డిసెంబర్ 2018 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అనగనగా ఓ ప్రేమకథ 2018లో విడుదలైన తెలుగు సినిమా. థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కె.ఎల్.యన్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వం వహించాడు. విరాజ్ జె అశ్విన్, రిద్ధి కుమార్, రాధా బంగారులు హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 14 డిసెంబర్ 2018న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- విరాజ్ అశ్విన్ [2]
- రిద్ధి కుమార్ [3]
- రాధా బంగారులు
- అనీష్ కురువిల్లా
- కాశీ విశ్వనాథ్
- రచ్చ రవి
- అనంత్
- వేణు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాత: కె.ఎల్.యన్ రాజు [4]
- దర్శకుడు: ప్రతాప్ తాతంశెట్టి
- ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
- సినిమాటోగ్రాఫర్: ఎదురోలు రాజు
- పాటలు: శ్రీమణి
- ఆర్ట్ డైరెక్టర్ : రామాంజనేయులు
- పబ్లిసిటీ డిజైన్: ధని ఏలే
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (14 December 2018). "Anaganaga O Premakatha movie review {1/5/5}: Let down by an illogical script". Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ Deccan Chronicle (27 November 2017). "D.V.S. Raju legacy continues". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.
- ↑ Deccan Chronicle (2 October 2018). "Anaganaga O Prema Katha is a modern love story". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.
- ↑ Sakshi (8 December 2018). "అదే నిజమైన చాలెంజ్". Sakshi. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.