అనూప్ ప్రధాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనూప్ ప్రధాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
04 జూన్ 2024
ముందు రాజ్వీర్ సింగ్ దిలేర్
నియోజకవర్గం హత్రాస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి
పదవీ కాలం
25 మార్చి 2022 – 04 జూన్ 2024
గవర్నరు ఆనందీబెన్ పటేల్

పదవీ కాలం
మార్చి 2017 – జూన్ 2024
ముందు భగవతీ ప్రసాద్
తరువాత ఖాళీ
నియోజకవర్గం ఖైర్

వ్యక్తిగత వివరాలు

జననం (1981-02-08) 1981 ఫిబ్రవరి 8 (వయసు 43)
రకరనా, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి లక్ష్మీ ప్రధాన్
సంతానం 3
నివాసం అలీఘర్ జిల్లా , ఉత్తరప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1] [2]

అనూప్ ప్రధాన్ (జననం 8 ఫిబ్రవరి 1981) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హత్రాస్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "2024 Loksabha Elections Results - Hatras". 4 June 2024. Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  2. TimelineDaily (4 June 2024). "Uttar Pradesh: Anoop Pradhan Balmiki Leading With Massive Margin In Hathras" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  3. India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  4. The Times of India (5 June 2024). "Hathras Election Results 2024: BJP's Anoop Pradhan Balmiki won by over 2 lakh vote margin". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.

,