అన్నవరం లంక
స్వరూపం
అన్నవరం లంక | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 16°15′11″N 80°47′49″E / 16.25306°N 80.79694°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు |
| మండలం | కొల్లిపర |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08644 |
| పిన్‌కోడ్ | 522301 |
అన్నవరం లంక గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
గ్రామ పంచాయతీ
[మార్చు]పంచాయతీ ఎన్నికలలో 42 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా సర్పంచిని ఎన్నుకుంటున్న గ్రామమిది. సమైక్యమే ఈ గ్రామాభివృద్ధికి మూలం.[1]
గ్రామ ప్రముఖులు
[మార్చు]ఆలపాటి ధర్మారావు:- ఈ గ్రామానికి చెందిన ఆలపాటి ధర్మారావు, ముందు 1985లో దుగ్గిరాల ఎం.ఎల్.ఏ.గా పనిచేసాడు. తరువాత వేమూరు ఎం.ఎల్.ఏ.గా పనిచేసాడు. ఇతను హోంమంత్రిగా గూడా చేశారు. వీరి హయాంలో గ్రామాలను అభివృద్ధి చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ [ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి జులై 8, 2013. 2వ పేజీ.]
