Jump to content

అన్నా పీటర్సన్

వికీపీడియా నుండి
అన్నా పీటర్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అన్నా మిచెల్ పీటర్సన్
పుట్టిన తేదీ (1990-09-12) 1990 September 12 (age 35)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 125)2012 1 March - England తో
చివరి వన్‌డే2019 24 February - Australia తో
తొలి T20I (క్యాప్ 44)2015 24 February - England తో
చివరి T20I2020 2 March - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2013/14Northern Districts (స్క్వాడ్ నం. 52)
2014/15–2021/22Auckland (స్క్వాడ్ నం. 2)
2016Typhoons
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I WLA WT20
మ్యాచ్‌లు 32 33 137 124
చేసిన పరుగులు 279 92 2,106 1,450
బ్యాటింగు సగటు 16.41 6.13 21.48 15.93
100లు/50లు 0/0 0/0 1/10 0/4
అత్యుత్తమ స్కోరు 46 15 102* 68
వేసిన బంతులు 826 372 4,029 1,899
వికెట్లు 27 18 109 96
బౌలింగు సగటు 17.85 23.72 23.66 21.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/25 3/2 5/20 4/11
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 8/– 42/– 35/–
మూలం: CricketArchive, 14 November 2022

అన్నా మిచెల్ పీటర్సన్ (జననం 1990, సెప్టెంబరు 12) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆల్ రౌండర్‌గా కుడిచేతి వాటంతో బ్యాటింగ్ లోనూ, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లోనూ రాణించింది. 2012 - 2020 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 32 వన్డే ఇంటర్నేషనల్స్, 33 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. నార్తర్న్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్, టైఫూన్స్ కొరకు దేశీయ క్రికెట్ ఆడింది.[1][2][3][4] మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో న్యూజీలాండ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మొదటి క్రికెటర్ గా నిలిచింది.[5] 2021 అక్టోబరులో, పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2022 మార్చిలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైరైంది.[6][7][8]

క్రికెట్ రంగం

[మార్చు]

2012 మార్చి 1న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహిళా వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఆర్డర్ డౌన్ బ్యాటింగ్ చేయడం ద్వారా కీలకమైన 33 పరుగులు చేసింది.[9] 2015 ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్‌పై మహిళా టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[10]

2017 ఫిబ్రవరి 19 న, ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లోహ్యాట్రిక్ సాధించింది.[11] అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ మహిళా బౌలర్‌కి మొదటి హ్యాట్రిక్ గా నిలిచింది.[11]

మూలాలు

[మార్చు]
  1. "Anna Peterson". ESPN Cricinfo. Retrieved 30 April 2016.
  2. "Anna Peterson". Archived from the original on 7 August 2016. Retrieved 30 April 2016.
  3. Satterthwaite, Tahuhu gain NZ contracts
  4. Uncapped Rowe in NZ Women squad for England series
  5. "Hat-trick heroes: First to take a T20I hat-trick from each team". Women's CricZone. Archived from the original on 28 జనవరి 2023. Retrieved 11 June 2020.
  6. "New Zealand's Anna Peterson calls time on international career". ESPN Cricinfo. Retrieved 5 October 2021.
  7. "Anna Peterson retires from international cricket". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2021-10-06.
  8. "Anna Peterson calls time on Domestic career". Auckland Cricket (in ఇంగ్లీష్). Retrieved 14 November 2022.
  9. "Full Scorecard of NZ Women vs ENG Women 1st ODI 2011/12 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-10-06.
  10. "Full Scorecard of NZ Women vs ENG Women 3rd T20I 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-10-06.
  11. 11.0 11.1 "Peterson's last-over hat-trick snatches win for New Zealand". ESPN Cricinfo. Retrieved 19 February 2017.

బాహ్య లింకులు

[మార్చు]