అప్పారావు
స్వరూపం
- మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమిందారు.
- ఎం.ఆర్.అప్పారావు లేదా మేకా రంగయ్య అప్పారావు సాహిత్య కళాభిమాని, మాజీ మంత్రివర్యులు.
- గురజాడ అప్పారావు, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త.
- బసవరాజు అప్పారావు, సుప్రసిద్ధ కవి, జాతీయవాది.
- విస్సా అప్పారావు, భౌతిక శాస్త్రాచార్యులు, సంగీత నాట్యకళాకారులు.
- అప్పుల అప్పారావు - ఒక తెలుగు సినిమా
- కొమ్మినేని అప్పారావు - సంగీత దర్శకుడు గాయకుడైన చక్రవర్తి అసలు పేరు.
- మానాపురం అప్పారావు - తెలుగు సినిమా దర్శకుడు.
- చిడతల అప్పారావు - తెలుగు సినిమా నటుడు.
- జాన్ అప్పారావు 40+ - ఒక తెలుగు సినిమా.
- పి.ఎస్.ఆర్. అప్పారావు గా ప్రసిద్ధులైన పోణంగి శ్రీరామ అప్పారావు