అమరీందర్ సింగ్ రాజా వారింగ్
స్వరూపం
అమరీందర్ సింగ్ రాజా వారింగ్ (జననం 29 నవంబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.
- ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ "Punjab Lok Sabha Election Results 2024: Full and final list of winners including Charanjit Singh Channi, Amritpal singh, Harsimrat kaur badal and more". TOI City Desk. The Times of India. 5 June 2024. Retrieved 6 June 2024.