అమరుల రోజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత దేశంలో అనేక రోజులను అమరవవీరుల దినోత్సవముగా జరుపుకొబడుతున్నది.విరమరణం పొందిన అమరవీరుల గౌరవార్థం ఆ రొజులని అమరవీరుల దినోత్సవముగా జరుపుకోబడుతున్నది.

జనవరి 30[మార్చు]

జనవరి 30 జాతీయస్తాయిలో గుర్తించబడుతుంది. జనవరి 30 1948లో మహాత్మా గాంధీ గారు నాథూరాం గాడ్సే చేతిలో చనిపొవటంతో ఆ రొజును అమర వీరుల రొజుగా గుర్తిస్తారు[1]. ఆ రొజున

భారత రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి,ప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్_ఘాట్ వద్దనున్న గాంధీ సమాధి వద్ద నివాళ్ళు అర్పిస్తారు.[2]

మార్చి 23[మార్చు]

మర్చి 23 1931న భగత్ సింగ్ ,సుఖ్‌దేవ్ మరియు రాజ్ గురు లను ఉరితీసారు.వారి మరణాలకు గుర్తుగా ఆ రొజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు[3].

అక్టోబరు 21[మార్చు]

భారత దేశంలో అక్టోబరు 21న పోలీస్ సంస్మరణ దినంగా జరుపుకుంటారు[4].

నవంబరు 17[మార్చు]

ఒరిస్సాలో నవంబరు 17న లాలా లజపతిరాయ్ చనిపొయిన రొజును గుర్తిస్తారు[5].

నవంబరు 19[మార్చు]

నవంబరు 19 ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం మరాఠా సామ్రాజ్య ప్రాంతంలో అమరవీరుల దినోత్సవముగా జరుపుకుంటారు[6].

మూలాలు[మార్చు]

  1. Martyrs' Day from the Indian government Press Information Bureau
  2. Faisal, Mohammad (29 January 2018). "Why India celebrates Martyr's Day, or Shaeed Diwas, on January 30". India Today. Retrieved 29 January 2018.
  3. "The muffled voice of rebellion". The Statesman. 29 March 2011. మూలం నుండి 6 April 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 18 December 2011. Cite uses deprecated parameter |deadurl= (help)
  4. "Police Martyrs Day 21 October". Telangana News Paper. Banglore. 21 October 2015. మూలం నుండి 4 March 2016 న ఆర్కైవు చేసారు.
  5. "Death anniversary of Lala Lajpat Rai" (PDF). Government of Orissa. మూలం (pdf) నుండి 2011-11-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-10-13. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  6. "Rani of Jhansi birthday". South Asian Research Centre for Advertisement, Journalism, and Cartoons. 19 November 2010. మూలం నుండి 23 ఏప్రిల్ 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 18 December 2011. Cite web requires |website= (help)