రక్షణ శాఖ మంత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేంద్ర రక్షణ మంత్రి
Emblem of India.svg
జాతీయ చిహ్నం
Nirmala Sitharaman (cropped).jpg
Incumbent
శ్రీమతి నిర్మలా సీతారామన్

since 3 సెప్టెంబర్ 2017
రక్షణ శాఖ
Appointerరాష్ట్రపతి
Inaugural holderబలదేవ్ సింగ్
Formation2 సెప్టెంబర్ 1946
Websitehttps://mod.gov.in

రక్షణ శాఖ మంత్రి భారతదేశం యొక్క కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధిపతి. ఈ శాఖ మొట్టమొదటి మంత్రి శ్రీ బలదేవ్ సింగ్ గారు. శ్రీమతి ఇందిరా గాంధీ గారి భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా రక్షణ శాఖ మంత్రివర్యులు. ప్రస్తుతం శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క రెండవ రక్షణ శాఖ మత్రివార్యులు.[1]

మంత్రుల జాబితా[మార్చు]

రక్షణ శాఖ మంత్రివర్యుల జాబితా
పేరు చిత్రము పదవి కాలం పార్టీ

(కూటమి)

ప్రధానమంత్రి
1 బలదేవ్ సింగ్

(1902-1961)

2 సెప్తెంబెర్1946 1952 Indian National Congress జవహర్ లాల్ నెహ్రు
2 కైలాష్నాద్ కట్జు

(1887-1968)

1955 1957
3 వి. కే. కృష్ణ మీనన్

(1896-1974)

1957 1962
4 యశ్వంతరావు చవాన్

(1913-1984)

Y B Chavan (cropped).jpg 1962 1966 జవహర్ లాల్ నెహ్రు

ఎల్.బి. శాస్త్రి

ఇందిరా గాంధీ

5 స్వరణ్ సింగ్ (1907-1994) 1966 1970 ఇందిరా గాంధీ
6 జగ్జీవన్ రావ్

(1908-1986)

1970 1974
(5) స్వరణ్ సింగ్

(1907-1994)

1974 1975
7 ఇందిరా గాంధీ

(1917-1984)

Indira Gandhi 1977.jpg 1975 1975
8 బన్సీ లాల్

(1927-2006)

21 December 1975 24 March 1977
(6) జగ్జీవన్ రావ్

(1908-1986)

24 March 1977 28 July 1979 Janata Party Morarji Desai
9 (1910-2 సుబ్రహ్మణ్యం 000) 28 July 1979 14 January 1980 Janata Party (Secular) Charan Singh
(7) ఇందిరా గాంధీ

(1917-1984)

Indira Gandhi 1977.jpg 14 January 1980 1982 Indian National Congress Indira Gandhi
10 ఆర్ . వెంకటరామన్

(1910-2009)

R Venkataraman.jpg 1982 1984
11 శంకర్ రావ్ చవాన్

(1920-2004)

75px 1984 1984 Indira Gandhi
Rajiv Gandhi
12 పి. వి. నరసింహారావు

(1921-2004)

P V Narasimha Rao.png 1984 1985 Rajiv Gandhi
13 రాజీవ్ గాంధీ

(1944-1991)

Rajiv Gandhi (1987).jpg 1985 1987
14 వి. పి. సింగ్

(1931-2008)

V. P. Singh (cropped).jpg 1987 1987
15 కే.సి. పంత్

(1931-2012)

1987 1989
(14) వి.పి. సింగ్ (1931-2008) V. P. Singh (cropped).jpg 2 December 1989 10 November 1990 Janata Dal
(National Front)
Himself
16 చంద్రశేఖర్

(1927-2007)

10 November 1990 21 June 1991 Samajwadi Janata Party
(National Front)
Himself
17 శరద్ పవర్

(1940–)

Sharad Pawar, Minister of AgricultureCrop.jpg 21 June 1991 6 March 1993 Indian National Congress P. V. Narasimha Rao
(12) పి.వి. నరసింహారావు

(1921-2004)

P V Narasimha Rao.png 6 March 1993 16 May 1996
18 ప్రమోద్ మహాజన్

(1949-2006)

16 May 1996 1 June 1996 Bharatiya Janata Party Atal Bihari Vajpayee
19 ములాయం సింగ్ యాదవ్

(1939-)

Mulayam Singh Yadav (28993165375).jpg 1 June 1996 19 March 1998 Samajwadi Party
(United Front)
H. D. Deve Gowda
I. K. Gujral
20 జార్జ్ ఫెర్నదేస్

(1930–)

George Fernandes (cropped).jpg 19 March 1998 16 March 2001 Samata Party
(National Democratic Alliance)
Atal Bihari Vajpayee
21 జస్వంత్ సింగ్

(1938-)

Jaswant Singh.jpg 16 March 2001 21 October 2001 Bharatiya Janata Party
(National Democratic Alliance)
(20) జార్జ్ ఫెర్నందేస్

(1930–)

George Fernandes (cropped).jpg 21 October 2001 22 May 2004 Samata Party
Janata Dal
(National Democratic Alliance)
22 ప్రణబ్ ముఖేర్జీ

(1935–2020)

Pranab Mukherjee-World Economic Forum Annual Meeting Davos 2009 crop(2).jpg 22 May 2004 24 October 2006 Indian National Congress
(United Progressive Alliance)
Manmohan Singh
23 ఏ.కే. అంటోనీ

(1940–)

A. K. Antony.jpg 24 October 2006 26 May 2014
24 అరుణ్ జైట్లీ

(1952–)

Arun Jaitley, Minister.jpg 26 May 2014 9 November 2014 భారతీయ జనత పార్టీ
(నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్)
Narendra Modi
25 మనోహర్ పరిక్కర్

(1955–)

RM Manohar Parrikar.jpg 9 November 2014 13 March 2017
(24) అరుణ్ జైట్లీ

(1952–)

Arun Jaitley, Minister.jpg 13 March 2017 3 September 2017
26 నిర్మలా సీతారామన్

(1959–)

Nirmala Sitharaman (cropped).jpg 3 September 2017 Incumbent

మూలాలు[మార్చు]