భారత ప్రధానమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
(భారత ప్రధానమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.[1]

భారతదేశ మంత్రులు జాబితా[మార్చు]

క్ర.సం. పేరు చిత్రం నుండి వరకు పార్టీ
01 జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగష్టు 15 1964 మే 27 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా 1964 మే 27 1964 జూన్ 9 కాంగ్రెస్
02 లాల్ బహదూర్ శాస్త్రి 1964 జూన్ 9 1966 జనవరి 11 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా 1966 జనవరి 11 1966 జనవరి 24 కాంగ్రెస్
03 ఇందిరా గాంధీ 1966 జనవరి 24 1977 మార్చి 24 కాంగ్రెస్
04 మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24 1979 జూలై 28 జనతా పార్టీ
05 చరణ్‌సింగ్ 1979 జూలై 28 1980 జనవరి 14 జనతా పార్టీ
** ఇందిరా గాంధీ 1980 జనవరి 14 1984 అక్టోబరు 31 కాంగ్రెస్
06 రాజీవ్ గాంధీ 1984 అక్టోబరు 31, 1989 డిసెంబరు 2 కాంగ్రెస్***
07 వి.పి.సింగ్ 1989 డిసెంబరు 2, 1990 నవంబరు 10, జనతా దళ్
08 చంద్రశేఖర్ 1990 నవంబరు 10 1991 జూన్ 21 జనతా దళ్
09 పి.వి.నరసింహారావు 1991 జూన్ 21 1996 మే 16 కాంగ్రెస్
10 అటల్ బిహారీ వాజపేయి 1996 మే 16 1996 జూన్ 1 భాజపా
11 హెచ్.డి.దేవెగౌడ 1996 జూన్ 1 1997 ఏప్రిల్ 21 జనతా దళ్
12 ఐ.కె.గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21 1998 మార్చి 19 జనతా దళ్
** అటల్ బిహారీ వాజపేయి 1998 మార్చి 19 2004 మే 22 భాజపా
13 మన్మోహన్ సింగ్ 2004 మే 22 2014 మే 25 కాంగ్రెస్ సంకీర్ణం
14 నరేంద్ర మోడీ 2014 మే 26 పదవిలో భాజపా

గమనికలు

1.* ఆపద్ధర్మ
2.** మళ్ళీ అధికారానికి వచ్చారు
3.*** ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ చీలి భారత జాతీయ కాంగ్రెస్-ఐ గా మారింది. అదే వర్గం తరువాత ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ గా గుర్తింపు పొందింది.

మూలాలు[మార్చు]

  1. M.V.Pylee (2003). Constitutional Government in India. S. Chand Publishing. ISBN 978-81-219-2203-6.

వెలుపలి లంకెలు[మార్చు]