అమర్ నూరీ
అమర్ నూరీ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | రంగీల్‌పూర్, రోపార్ జిల్లా, పంజాబ్ | 1967 మే 23
సంగీత శైలి | భాంగ్రా, జానపదం, డ్యూయెట్లు |
వృత్తి | గాయని, నటి |
క్రియాశీల కాలం | 1981–ప్రస్తుతం |
సంబంధిత చర్యలు | సర్దూల్ సికిందర్ |
అమర్ నూరీ, పంజాబ్ రాష్ట్రానికి చెందిన గాయని, నటి. ప్రముఖ పంజాబీ గాయకుడు సర్దూల్ సికిందర్‌ను వివాహం చేసుకుంది.[1][2]
ప్రారంభ జీవితం, వృత్తి
[మార్చు]అమర్ నూరీ 1967, మే 23 న పంజాబ్ రాష్ట్రంలోని రోపార్ జిల్లా, రంగీల్‌పూర్ గ్రామంలో జన్మించింది. నూరీ తన 9 సంవత్సరాల వయస్సులో చిన్న వయస్సులోనే గాయినిగా తన జీవితాన్ని ప్రారంభించింది.[3] ఆమె తండ్రి రోషన్ సాగర్ గాయకుడు. 1981లో పంజాబీ గాయకుడు దిదార్ సంధుతో కలిసి పాడటం ప్రారంభించింది.[4] 13 సంవత్సరాల వయస్సులో తన మొదటి రికార్డింగ్ చేసింది.[3] అనేక పంజాబీ సినిమాలలో ప్రధాన, ముఖ్యమైన పాత్రలు పోషించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1986లో గాయకుడు సర్దూల్ సికిందర్‌ను కలుసుకున్న అమర్ నూరీ అతనితో కలిసి పాడటం ప్రారంభించింది. 1993 జనవరి 30న సర్దూల్ సికిందర్‌తో అమర్ నూరీ వివాహం జరిగింది.
సినిమాలు
[మార్చు]నూరీ అనేక పంజాబీ సినిమాలలో నటించింది. అందులో చాలా వాటికి నేపథ్య గాయినిగా కూడా పనిచేసింది. వాటిలో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు ఇక్కడ ఉన్నాయి:
- గభ్రూ పంజాబ్ దా (1986) . . . ప్రత్యక్ష ప్రదర్శన
- జట్ పంజాబ్ దా (1990)
- వైశాఖి (1991)
- ఉదీకాన్ సైన్ దియాన్ (1991)
- బద్లా జట్టి దా (1991) . . . నూరీ
- జోర్ జట్ డా (1991)
- దిల్ దా మామ్లా (1992)
- పుట్ సర్దారన్ దే (1992)
- జఖ్మీ షేర్ (1996)
- పంచాయత్ (1996)
- మేళా (1997)
- జంగ్ దా మైదాన్ (1997)
- జీ అయాన్ ను (2003). [5]
- దిల్ అప్నా పంజాబీ (2006) [5]
- మెల్ కరాడే రబ్బా (2010) [5]
- తేరే ఇష్క్ నచయా (2010)
- పటా నహీ రబ్ కెహదేయన్ రంగన్ చ్ రాజీ (2012) [6]
- డాడీ కూల్ ముండే ఫూల్ (2013)
- షాహిద్-ఎ-మొహబ్బత్ పంజాబీ చిత్రం (2005)
ఆల్బమ్‌లు
[మార్చు]- యారీ పర్దేసియన్ డి (1989)
- జిజా వె తేరి సాలి నాచ్డి (1988)
- నౌ సాస్ దా ముకబ్లా (1988)
- గోరా రంగ్ దేయీ నా రబ్బా (1989)
- నవీ వ్యాహి నాచి (1988)
- దూద్ పీ లా బల్మా (1988)
- సాడ్ గయన్ గవందన (1989)
- రీలా డి దుకాన్ (1989)
- నాచ్నా సఖ్త్ మన హై (1989)
- గిధా జంక్షన్ (1990)
- భాంగ్రా బీట్స్ (1991)
- మేలా మెలియన్ డా (1997)
- మేలా బైసాఖి దా (1998)
- హలో హలో 2000 (2000)
- కాలా డోరియా 99 (1999)
- హుసన్ పంజాబన్ దా (1997)
- కల్లీ బెహ్ కే సోచి (1997)
- ఇక్ మెయిన్ హోవా ఇక్ టు హోవెన్ (2009)
- అడ్డీ తప్పా (1996)
- చోరీ తేరీ ఫాడి గయీ (1996)
- నఖ్రా 96 (1996)
- మిత్ర ను మార్ గేయా (1996)
- నా మాత్ జల్మా వే (1986)
- ఫటక్ కొట్కాపురే దా (1985)
- ఝంజర్ ది ఛంకర్ (1999)
- గాలి గలి చంకత (2001)
- ఫుల్కారి (2000)
- భాంగ్రా 2000 (2000)
- లారా లప్పా (1992)
- పంత్ ఖల్సా (1998)
- సాను వి చిత్తియా పై దాతియే (1992)
మూలాలు
[మార్చు]- ↑ "Sardool, Noorie attend Big FM's anniversary celebrations". The Tribune. Patiala. 25 August 2008. Retrieved 2023-03-21.
- ↑ "Stars shine at Punjabi Film Festival". The Tribune. Amritsar. 27 February 2012. Retrieved 2023-03-21.
- ↑ 3.0 3.1 Punjabian Di Balle Balle – Amar Noorie యూట్యూబ్లో
- ↑ "ਦੀਦਾਰ ਸੰਧੂ ਦੀ ਗਾਇਕੀ ਤੇ ਗੀਤਕਾਰੀ ਨੂੰ ਸਿਜਦਾ ਕਰਦਿਆਂ". In Punjabi. chetnashakti.net. Archived from the original on 21 September 2013. Retrieved 2023-03-21.
- ↑ 5.0 5.1 5.2 ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Amar Noorie పేజీ
- ↑ "Pata Nahi Rabb Kehdeyan Rangan Ch Raazi". cinemapunjabi.com. Archived from the original on 2013-05-24. Retrieved 2023-03-21.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమర్ నూరీ పేజీ