Jump to content

అమర సందేశం

వికీపీడియా నుండి
అమర సందేశం
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి.బి.నారాయణ
తారాగణం అమర్‌నాథ్,
శ్రీరంజని,
రేలంగి,
పద్మిని
సంగీతం ప్రసాదరావు,
కేల్కర్
నేపథ్య గానం ఎ. ఎమ్. రాజా,
జిక్కి
నిర్మాణ సంస్థ సాహిని ప్రొడక్షన్స్
భాష తెలుగు

దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కిది తొలి చిత్రం. ఈ చిత్రానికి హిందీ చిత్రం 'బైజు బావరా' చిత్రానికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఏ.ఎం.రాజా పాడిన 'ఏదో నవీన భావం' పాట జనరంజకమైనది.

పాటలు

[మార్చు]
  1. ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా - ఎ. ఎమ్. రాజా
  2. ఏదో ఏదో నవీనభావం కదిలించే మధుర మధుర - ఎ. ఎమ్. రాజా
  3. దయామయి దేవి శారద - (గాయని వివరాలు లేవు)
  4. ప్రియతమా మరులుమా తిరిగిరాని పయనమేల - జిక్కి
  5. మధురం మధురం మనోహరం రాధా మాధవ - ఎ. ఎమ్. రాజా
  6. మానస లాలస సంగీతం - ఎ. ఎమ్. రాజా
  7. సదసత్‌కళా క్షీరజల విభాగ క్రియానిపుణ - ఎ. ఎమ్. రాజా

వనరులు

[మార్చు]