అమలాపురం అల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమలాపురం అల్లుడు
సినిమా పోస్టర్
దర్శకత్వంసి.రంగనాథ్
కథసి.రంగనాథ్
నిర్మాతఎం.శ్రీరాం, ఎన్.అరుణశ్రీ
తారాగణంవిజయ్
సంఘవి
విను చక్రవర్తి
నిర్మల
ఛాయాగ్రహణంఆర్.రాజరత్నం
కూర్పుసి.సెడ్రిక్
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయిసుమ మూవీస్
విడుదల తేదీ
15 నవంబరు 1996 (1996-11-15)
దేశం భారతదేశం
భాషతెలుగు

అమలాపురం అల్లుడు 1996, నవంబర్ 15న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] సి.రంగనాథ్ దర్శకత్వంలో వెలువడిన కోయంబత్తూర్ మప్పిల్లై అనే తమిళ సినిమా దీనికి మాతృక.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం: సి.రంగనాథ్
  • సంగీతం: విద్యాసాగర్
  • పాటలు: డి.నారాయణవర్మ, రాజశ్రీ సుధాకర్
  • ఛాయాగ్రహణం: ఆర్.రాజరత్నం
  • కూర్పు: సి.సెడ్రిక్
  • నిర్మాతలు: ఎం.శ్రీరాం, ఎన్.అరుణశ్రీ


పాటల జాబితా

[మార్చు]

1 ఒడి చేరమంది రాణివాసం, రచన: డి.నారాయణ వర్మ, గానం.మనో,స్వర్ణలత

2.దేవి నా దేవి , రచన: డి.నారాయణ వర్మ, గానం.పాలగుమ్మి రాజగోపాల్

3.బొంబాయి బ్యూటీ శిల్పాశెట్టి , రచన: రాజశ్రీ సుధాకర్, గానం.మనో

4.సెక్సీ మార్కు రూపం , రచన: డి.నారాయణ వర్మ, గానం.మనో, స్వర్ణలత బృందం.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Amalapuram Alludu (C. Ranganath) 1996". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.

. 2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.