అమృతా రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృతా రావు
Rao 2019
జననం
అమృతా దీపక్ రావు

(1981-06-07) 1981 జూన్ 7 (వయసు 42)[1]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002–ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిRJ అన్మోల్ (m. 2016)
బంధువులుప్రీతికా రావు (సోదరి)
దీపక్ రావు (తండ్రి)

అమృతా రావు (జననం 1981 జూన్ 7) ప్రముఖ భారతీయ నటి, మోడల్. అమృతా రావు ముంబాయిలో పుట్టి పెరిగింది. ఆమె కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది, ఎక్కువగా హిందీ సినిమాలలో కనిపించింది. అమృతా రావు హిందీ చిత్రం 'వివాహ్' లో నటించడం ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అమృతా రావు ముంబాయిలో పుట్టింది.ఆమె తండ్రి పేరు దీపక్ రావ్ ఈయనకు ఒక ప్రకటనల సంస్థ ఉంది.ఆమె చెల్లి పేరు ప్రీతిక రావ్, ఈమె కూడా మోడల్, దక్షిణాది సినిమా నటి. అమృతా రావు క్యానోస కాన్వెంట్ గర్ల్స్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, సోఫియా కళాశాలలో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. అమృతా రావు కుటుంబం సాంప్రదాయబద్దమైన కుటుంబం. అమృతా రావు స్థానిక భాష తెలుగు, ఈమె మరాటి, ఆంగ్లం, హిందీ భాషలు మాట్లాడుతుంది.ఈమె తన ప్రియుడు అన్మోల్ ని 7 సవంత్సరాలు ప్రేమించుకుని 15th మే 2013 న ముంబాయిలో వివాహం చేసుకున్నారు, అన్మోల్ ఒక రేడియో జాకీ.

చిత్ర సమాహారం[మార్చు]

సూచన
Films that have not yet been released ఈ గుర్తు ఇంకా విడుదల కాని చిత్రాలు సూచిస్తుంది
నటి
సవంత్సరం సినిమాపేరు పాత్ర గమనికలు
2002 అబ్ కె బరస్ అంజలి తాపర్/ నందిని
2002 ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మన్నేవాలి
2003 ఇష్క్ విష్క్ పాయల్ మెహ్ర
2004 మస్తీ (2004 చిత్రం) ఆంచల్ మెహత
2004 మై హూన్ న సంజన (సంజు) బక్షి
2004 దీవార్ (2004 చిత్రం) రాధిక
2005 వాః! లైఫ్ హో తొ ఐసి! ప్రియ
2005 శికర్ (చిత్రం) మాధవి
2006 ప్యారె మోహన్ పియ
2006 వివాహ్ పూనమ్
2007 హే బేబీ ప్రత్యేకంగా పాటలో కనిపించింది "హే బేబీ"
2007 అతిథి అమ్రిత తెలుగు
2008 మై నేమ్ ఈస్ అంతోనీ గొంస్లావెస్ (చిత్రం) రియా
2008 శౌర్య' నీరజ్ రాథోడ్
2008 వెల్కమ్ టు సజ్జన్పూర్ కమల
2009 విక్టరీ (2009 చిత్రం) నందిని
2009 షార్ట్ కట్: ది కాన్ ఈస్ ఆన్ మ్యాన్సి
2009 లైఫ్ పార్టనర్ (చిత్రం)|లైఫ్ పార్టనర్ అంజలి ప్రత్యేక పాత్ర
2010 జానె కహన్ సె ఆయి హై తార సోదరి ప్రత్యేక పాత్రలో నటించింది
2011 లవ్ యూ...మిస్టర్. కళాకార్! రీతు
2013 జాల్లి ఎల్ ఎల్ బి సంధ్య
2013 సింగ్ సాబ్ ది గ్రేట్ శిఖా చతుర్వేది
2013 సత్యాగ్రహ (చిత్రం) సుమిత్ర
2015 ది లెజెండ్ ఆఫ్ కునాల్ Films that have not yet been released కాంచనమాల ప్రీ ప్రొడక్షన్[2]
సత్సంగ్ టిబిఎ ప్రీ ప్రొడక్షన్[3]
2018 సంజు ఐశ్వర్య రాయ్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా

వెండితెర[మార్చు]

నటి
పేరు సవంత్సరం పాత్ర ఇతరములు
మేరి అవాజ్ హై పెహచాన్ హై 2016 కళ్యాణి

పురస్కారాలు[మార్చు]

సవంత్సరం పురస్కారాలు విభాగం చిత్రం ఫలితం
2003 స్టార్ స్క్రీన్ అవార్డ్స్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ - స్త్రీ అబ్ కె బరస్ ప్రతిపాదించబడింది
2003 ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అబ్ కె బరస్ ప్రతిపాదించబడింది
2004 జీ సినీ అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డిబట్ ఇష్క్ విష్క్ ప్రతిపాదించబడింది
2004 ఐఐఎఫ్ఎ స్టార్ డిబట్ ఆఫ్ ది ఇయర్ – స్త్రీ ఇష్క్ విష్క్ గెలుపు[4]
2004 స్టార్డస్ట్ అవార్డ్స్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో – స్త్రీ ఇష్క్ విష్క్ గెలుపు
2005 ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి అవార్డు మై హుం న ప్రతిపాదించబడింది
2007 స్టార్ స్క్రీన్ అవార్డ్స్ ఉత్తమ నటి వివాహ్ ప్రతిపాదించబడింది
2007 స్టార్ స్క్రీన్ అవార్డ్స్ జోడి నం. 1 (షాహిద్ కపూర్ తో పాటు) వివాహ్ ప్రతిపాదించబడింది
2009 స్టార్డస్ట్ అవార్డ్స్ ఉత్తమ నటి వెల్కమ్ టు సజ్జన్పూర్ గెలుపు

ఇతర పురస్కారాలు గెలిచినవి[మార్చు]

సవంత్సరం పురస్కారం విభాగం చిత్రం ఫలితం
2004 సన్సుఇ అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డిబట్ ఇష్క్ విష్క్ గెలుపు
2007 జి ఆర్8 వుమెన్ అవార్డ్స్ యంగ్ అచీవర్ వివాహ్ గెలుపు
2007 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వివాహ్ గెలుపు[5]
2007 ఆనందలోక్ అవార్డ్స్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూ టాలెంట్ వివాహ్ గెలుపు
2007 స్పోర్ట్స్ వరల్డ్ అవార్డ్స్ జోడి ఆఫ్ ది ఇయర్ (షాహిద్ కపూర్ తో పాటు) వివాహ్ గెలుపు
2012 కొలకత్తా కళాకార్ అవార్డ్స్ ఉత్తమ నటి విభాగం (బాలీవుడ్) లవ్ యు...మిస్టర్. కళాకార్! గెలుపు[6][7]

మూలాలు[మార్చు]

  1. "Ekta, Amrita Rao share birthday". Sify. IBNS. 7 June 2012. Retrieved 21 April 2016.
  2. "Amitabh Bachchan, Arjun Rampal, Tabu and Amrita in a periodical titled The Legend Of Kunal". Bollywood Hungama. Archived from the original on 14 ఆగస్టు 2014. Retrieved 13 August 2014.
  3. "Amrita Rao to feature in Prakash Jha's next, 'Satsang'". Pinkvilla. Pinkvilla. 10 September 2015. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 24 February 2016.
  4. "IIFA Through the Years : Singapore". International Indian Film Academy Awards. Archived from the original on 20 నవంబరు 2017. Retrieved 6 August 2014.
  5. "Phalke Award Make Amrita Proud". FilmiBeat. FilmiBeat. 15 March 2016. Retrieved 4 May 2007.
  6. "Most Promising Actress trophy for Vivah". The Telegraph. ABP Group. 20 November 2006. Retrieved 13 August 2014.
  7. "List of Awardees" (PDF). kalakarawards.co/. Kalakar Awards. Archived from the original (PDF) on 10 జూన్ 2014. Retrieved 13 August 2014.