Jump to content

అమ్మాయిలూ జాగ్రత్త

వికీపీడియా నుండి
అమ్మాయిలు జాగ్రత్త
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ హైదరాబాద్ మూవీస్
భాష తెలుగు

అమ్మాయిలు జాగ్రత్త 1975 లో విడుదలైన తెలుగు సినిమా. నవశక్తి ఫిల్మ్స్ పతాకంపై పి.గంగాధరరావు నిర్మించిన ఈ సినిమాకు పర్వతనేని సాంబశివరావు దర్శకత్వం వహించాడు. ప్రభ, ఉమాదేవి, సుజాత జయకర్, వాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ప్రభ
  • ఉమాదేవి
  • సుజాత జయకర్
  • వాణీ
  • శ్రీధర్
  • నరసింహరాజు
  • పి.ఎల్.నారాయణ
  • ఆర్.రామచంద్రరావు
  • శ్రీకృష్ణ చైతన్య
  • మధుబాబు
  • బి.బాబూరావు
  • శంకర్
  • మాస్టర్ వి.వి.దత్తు
  • రామముమారి
  • మహాలక్ష్మి
  • లత
  • సి.హెచ్.లక్ష్మి
  • ఎం.వి.చలపతిరావు
పి.సాంబశివరావు

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.జాగర్తో జాగర్త అమ్మాయిలు జాగర్త అందచందాలున్న, రచన:, విద్వాన్ కణ్వశ్రీ , గానం.పులపాక సుశీల బృందం

2.నేనే నీవని నామనసే నీదని చెప్పాలి అనుకున్నా చెప్పలేక , రచన: విద్వాన్ కణ్వశ్రీ,,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.పల్లవి ఒకటి స్వామి కోసమై పాడనా చెలి అనుపల్లవి,రచన: విద్వాన్ కణ్వశ్రీ, గానం.శిష్ట్లా జానకి, పి సుశీల

4.పెళ్ళిళ్ళు పేరంటం బాకాలు బాజాలు కాదోయీ, రచన: విద్వాన్ కణ్వశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

మూలాలు

[మార్చు]
  1. "Ammayilu Jagratha (1975)". Indiancine.ma. Retrieved 2020-08-11.

2.ghantasala galaamruthamu,kolluri bhaskararao blog.

బాహ్య్ లంకెలు

[మార్చు]