అమ్రిక్ సింగ్ అలివాల్
Jump to navigation
Jump to search
అమ్రిక్ సింగ్ అలివాల్ (జననం 15 జనవరి 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లూథియానా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]- 2019: చైర్మన్, పంజాబ్ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ లిమిటెడ్.
- 2012–2017: చైర్మన్, పంజాబ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్.
- 2007–2017: ఉపాధ్యక్షుడు, శిరోమణి అకాలీదళ్ (పంజాబ్)
- 1998–2007: జనరల్ సెక్రటరీ, శిరోమణి అకాలీదళ్ (పంజాబ్)
- 1998–1999: సభ్యుడు, రవాణా & పర్యాటకంపై కమిటీ
- 1998–1999: సభ్యుడు, ప్రభుత్వ హామీలపై కమిటీ
- 1998–1999: సభ్యుడు, రైల్వేస్ కమిటీ
- 1998: 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1996–1997: రవాణా & పర్యాటకంపై సభ్య కమిటీ
- 1996–1997: మెంబర్ కన్సల్టేటివ్ కమిటీ, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ
- 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1993–1998: అధ్యక్షుడు, ఆల్ ఇండియా యూత్, అకాలీదళ్
- 1988–1993: సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా యూత్ అకాలీదళ్
- 1985–1988: జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా యూత్ అకాలీదళ్
- 1985–1988: డైరెక్టర్, కోఆపరేటివ్ బ్యాంక్, లూథియానా
- 1979–1985: జిల్లా అధ్యక్షుడు, లూథియానా, ఆల్ ఇండియా యూత్ అకాలీదళ్
- 1979–1993: సర్పంచ్, అలివాల్ గ్రామం (15 సంవత్సరాలు)
మూలాలు
[మార్చు]- ↑ "Ludhiana not a bastion of any Political party, Congress wins 9 times, SAD 7 Times in MP Polls". Daily Post. 24 March 2019. Archived from the original on 4 ఏప్రిల్ 2019. Retrieved 4 April 2019.
- ↑ "Former SAD Ludhiana MP Amrik Aliwal joins Congress". Hindustan Times. 15 December 2015. Retrieved 5 April 2019.
- ↑ Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1998. p. 5. Retrieved 5 April 2019.
- ↑ Desk, India com Hindi News (2021-12-14). "Punjab: अमरिंदर सिंह की पार्टी पंजाब लोक कांग्रेस में एक पूर्व MP और 4 पूर्व MLAs हुए शामिल". India.com (in హిందీ). Retrieved 2021-12-22.