అయ్యిందా.. లేదా (2005 సినిమా)
స్వరూపం
| అయిందా లేదా (2005 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | భరత్ |
|---|---|
| తారాగణం | ఆలీ, బ్రహ్మానందం, సంగీత |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | 10 కోట్లు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అయ్యిందా.. లేదా? 2005లో విడుదలైన తెలుగు సినిమా. రవితేజా క్రియేషన్స్ పతాకంపై కోట్ల రవీంద్రనాథరెడ్ది, కోట్ల గిరిధరరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు భరత్ దర్శకత్వం వహించాడు. ఆలీ, రక్ష, కోటశ్రీనివాసరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు అశోక్ సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- ఆలీ
- రక్ష
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- బాబూ మోహన్
- మల్లికార్జునరావు
- ఉత్తేజ్
- దువ్వాసి మోహన్
- కళ్ళు చిదంబరం
- నర్సింగ్ యాదవ్
- రజిత
- చంద్రిక
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: రవితేజా క్రియేషన్స్
- నిర్మాతలు: కోట్ల రవీంద్రనాథరెడ్ది, కోట్ల గిరిధరరెడ్డి
- దర్శకత్వం:భరత్
- సంగీతం: అశోక్
- లవ్ అన్నది...
- ఖోలో ఖోలో దర్వాజా..
- సూదంటి చూపుల..
- రగిలిన మనసు....
మూలాలు
[మార్చు]- ↑ "Ayyinda Leda Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2020-08-11.
బాహ్య లంకెలు
[మార్చు]- "అయ్యిందా..లేదా? పూర్తి సినిమా". యూ ట్యూబ్.
{{cite web}}: CS1 maint: url-status (link)