అరుంధతి రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుంధతి రెడ్డి
2020 ప్రపంచ కప్ లో బౌలింగ్ చేస్తున్న అరుంధతి రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1997-10-04) 1997 అక్టోబరు 4 (వయసు 26)
హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రబౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 59)2018 సెప్టెంబరు 19 - శ్రీలంక తో
చివరి T20I2021 సెప్టెంబరు 14 - ఇంగ్లాడ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–2016/17హైదరాబాద్
2017/18–presentరైల్వేస్
2019–2020సూపర్నోవాస్
2022ట్రైల్‌బ్లేజర్స్
2023ఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టీ20
మ్యాచ్‌లు 26
చేసిన పరుగులు 73
బ్యాటింగు సగటు 6.63
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 22
వేసిన బంతులు 485
వికెట్లు 18
బౌలింగు సగటు 36.05
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/19
క్యాచ్‌లు/స్టంపింగులు 7/–
మూలం: Cricinfo, 16 జూలై 2021

అరుంధతి రెడ్డి, తెలంగాణకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1][2] 2018 ఆగస్టులో శ్రీలంక మహిళలతో జరిగిన సిరీస్ కోసం భారత మహిళల జట్టుకు ఎంపికైంది.[3] 2018, సెప్టెంబరు 19న శ్రీలంక మహిళలపై భారతదేశం తరపున మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[4]

జననం[మార్చు]

అరుంధతి రెడ్డి 1997, అక్టోబరు 4న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

2018, అక్టోబరులో వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఎంపికైంది.[5][6] 2020, జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకుంది.[7]

2021 మేలో ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం భారత టెస్ట్ జట్టులో ఎంపికైంది.[8]

మూలాలు[మార్చు]

  1. "Arundhati Reddy". ESPN Cricinfo. Retrieved 2023-08-06.
  2. "India's potential Test debutantes: Where were they in November 2014?". Women's CricZone. Retrieved 2023-08-06.
  3. "Uncapped Dayalan Hemalatha and Arundhati Reddy called up to India Women squad". International Cricket Council. Retrieved 2023-08-06.
  4. "1st T20I, India Women tour of Sri Lanka at Katunayake, Sep 19 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-06.
  5. "Indian Women's Team for ICC Women's World Twenty20 announced". Board of Control for Cricket in India. Archived from the original on 2018-09-28. Retrieved 2023-08-06.
  6. "India Women bank on youth for WT20 campaign". International Cricket Council. Retrieved 2023-08-06.
  7. "Kaur, Mandhana, Verma part of full strength India squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 2023-08-06.
  8. "India's Senior Women squad for the only Test match, ODI & T20I series against England announced". Board of Control for Cricket in India. Retrieved 2023-08-06.

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.