Jump to content

హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
(హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్డోలి రమ్య
కోచ్విద్యుత్ జైసింహ
జట్టు సమాచారం
స్థాపితంతెలియదు
మొదటి రికార్డ్ మ్యాచ్: 2006
స్వంత మైదానంరాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
సామర్థ్యం55,000
చరిత్ర
WSODT విజయాలు0
WSTT విజయాలు0
అధికార వెబ్ సైట్Hyderabad Cricket Association

హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టు, అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల క్రికెట్ జట్టు.ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ టీ20 ట్రోఫీలో పోటీపడుతుంది.[1][2]

ప్రస్తుత బృందం

[మార్చు]
  • డోలి రమ్య
  • కీర్తి రెడ్డి
  • గొంగడి త్రిష
  • మమతా కనోజియా
  • అనురాధ నాయక్
  • మహేష్ కావ్య
  • హిమానీ యాదవ్
  • రచన కుమార్
  • మడివాల మమత (వికెట్) కీపరు
  • సొప్పదండి యషశ్రీ
  • భోగి శ్రావణి

సన్మానాలు

[మార్చు]

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Hyderabad Women (India)". CricketArchive. Retrieved 19 January 2022.
  2. "Hyderabad Senior Women's Team". Hyderabad Cricket Association. Archived from the original on 21 జూన్ 2018. Retrieved 19 January 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]