అరుణ్ నేత్రావళి
స్వరూపం
అరుణ్ ఎన్. నేత్రావళి | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | ఐఐటి బాంబే (బి.టెక్) రైస్ యూనివర్సిటీ (ఎమ్.ఎస్.), (పిహెచ్.డి.) |
వృత్తి | ఇంజనీరు, వ్యాపారవేత్త, ప్రొఫెసరు |
ఉద్యోగం | బెల్ లాబొరేటరీస్ |
పురస్కారాలు | మార్కొనీ ప్రైజ్ ప్రమభూషణ నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ IEEE ఫెలోషిప్ |
అరుణ్ ఎన్. నేత్రావళి (జననం. 1946 మే 26, ముంబై) భారతీయ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీరు. అతను HDTV సహా డిజిటల్ టెక్నాలజీలో పరిశోధనలు చేసాడు. అతను డిజిటల్ కుదింపు, సిగ్నల్ ప్రాసెసింగ్, ఇతర రంగాల్లో ప్రారంభ పరిశోధన నిర్వహించాడు. నేత్రావళి, లూసెంట్ టెక్నాలజీస్‌లో చీఫ్ సైంటిస్ట్ గా, బెల్ లాబరేటరీస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. అతను ఇండోర్లో జన్మించాడు.
చదువు
[మార్చు]అతను, IIT బొంబాయి (భారతదేశం) నుండి తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. M.S., Ph.D. డిగ్రీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో టెక్సాస్, హౌస్టన్ లో రైస్ విశ్వవిద్యాలయం నుండి పొందాడు.
కెరీర్
[మార్చు]అతను మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొలంబియా విశ్వవిద్యాలయం, రట్జర్స్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
పురస్కారాలు , గౌరవాలు
[మార్చు]నేత్రావళి పలు అవార్డులను గౌరవ పట్టాలను పొందారు.
- the IEEE Jack S. Kilby Signal Processing Medal in 2001 (together with Thomas S. Huang) [1][2]
- the IEEE Frederik Philips Award in 2001[3]
- the U.S. National Medal of Technology[4]
- the Padma Bhushan from the Government of India[5]
- the IEEE Alexander Graham Bell Medal in 1991 (together with C. Chapin Cutler and John O. Limb) [6]
- elected to member of the National Academy of Engineering in 1989[7]
- elected to IEEE Fellow in 1985[8]
- the IEEE Donald G. Fink Prize Paper Award in 1982 (together with John O. Limb) [9]
ముఖ్యమైన సైన్సు పేపర్లు
[మార్చు]- Arun N. Netravali and Barry G. Haskell, Digital Pictures: Representation, Compression and Standards (Applications of Communications Theory), Springer (second edition, 1995), ISBN 0-306-44917-X
మూలాలు
[మార్చు]- ↑ "IEEE Jack S. Kilby Signal Processing Medal Recipients" (PDF). IEEE. Retrieved ఫిబ్రవరి 27, 2011.
- ↑ "IEEE Jack S. Kilby Signal Processing Medal Recipients - 2001 - Thomas S. Huang and Arun N. Netravali". IEEE. Retrieved ఫిబ్రవరి 27, 2011.
- ↑ "IEEE Frederik Philips Award Recipients" (PDF). IEEE. Retrieved మార్చి 7, 2011.
- ↑ Award details at Bell Labs website Archived 2011-09-26 at the Wayback Machine in 2001 and Technology Administration agency Archived 2007-09-28 at the Wayback Machine
- ↑ Photo of award ceremony
- ↑ "IEEE Alexander Graham Bell Medal Recipients" (PDF). IEEE. Retrieved జనవరి 2, 2011.
- ↑ "NAE Members Directory - Dr. Arun N. Netravali". National Academy of Engineering. Retrieved మార్చి 7, 2011.
- ↑ "Fellow Class of 1985". IEEE. Retrieved మార్చి 7, 2011.
- ↑ "IEEE Donald G. Fink Prize Paper Award Recipients" (PDF). IEEE. Retrieved జనవరి 2, 2011.