Jump to content

అరుణ్ భారతి

వికీపీడియా నుండి
అరుణ్ భారతి
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
Assumed office
2024 జూన్ 4
అంతకు ముందు వారుచిరాగ్ పాశ్వాన్
నియోజకవర్గంజాముయ్ లోక్ సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీలోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
బంధువులు
వృత్తిరాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

అరుణ్ భారతి (జననం 1976 మార్చి 31), బీహార్ రాజకీయ నాయకుడు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన, జముయి లోక్‌సభ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) సభ్యుడు.[3][4][5] మాజీ పార్లమెంటు సభ్యుడైన రామ్ విలాస్ పాశ్వాన్‌కు అల్లుడు, చిరాగ్ పాశ్వాన్‌కు బావమరిది.[6]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆయన రామ్ యశ్ రామ్, డాక్టర్ జ్యోతి దంపతులకు 1976 మార్చి 31న జన్మించాడు.[7] ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ పూర్తి చేసాడు. ఆ తరువాత, ఆయన 2004లో స్కాట్లాండ్లోని స్ట్రాత్‌క్లైడ్ బిజినెస్ స్కూల్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందాడు.[8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అరుణ్ భారతి, రామ్ విలాస్ పాశ్వాన్, రీనా పాశ్వాన్ దంపతుల కుమార్తె నిషా భారతిని వివాహం చేసుకున్నాడు.[8]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "2024 Loksabha Elections Results - Jamui". Election Commission of India. 4 June 2024. Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  2. "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. "Chirag Paswan's brother-in-law Arun Bharti wins from Jamui". Inshorts - Stay Informed (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  4. "Jamui, Bihar Lok Sabha Election Results 2024 Highlights: Arun Bharti Secures the Seat by 153055 Votes". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
  5. "Jamui Lok Sabha Constituency: LJP's Arun Bharti vs RJD's Archana Ravidas". The Indian Express (in ఇంగ్లీష్). 2024-04-17. Retrieved 2024-06-05.
  6. "Bihar Politics: चिराग के जीजा के पास कितनी संपत्ति? चुनावी हलफनामा से हो गया सब क्लियर, पत्नी की इनकम भी आई सामने - How much property does Chirag Paswan Brother inlaw Arun Bharti have Lok Sabha Election 2024". Jagran (in హిందీ). Retrieved 2024-06-08.
  7. "कौन हैं अरुण भारती जिनको चिराग पासवान जमुई लोकसभा सीट से चुनाव लड़ा सकते हैं?". Hindustan (in హిందీ). Retrieved 2024-06-08.
  8. 8.0 8.1 "इंग्लैंड से MBA , राजनीतिक से पुराना कनेक्शन, जानें कौन हैं अरुण भारती?". News18 हिंदी (in హిందీ). 2024-03-27. Archived from the original on 2024-06-11. Retrieved 2024-06-08.