అరుషి శర్మ
స్వరూపం
ఆరుషి శర్మ | |
---|---|
జననం | షిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | 1995 నవంబరు 18
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
అరుషి శర్మ (జననం 18 నవంబర్ 1995) భారతదేశానికి చెందిన నటి.[1] ఆమె 2015లో తమాషా సినిమాలో చిన్న పాత్రతో నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2] [3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అరుషి శర్మ 18 నవంబర్ 1995న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జన్మించింది.[4] ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని జేపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టా అందుకొని సినిమాలోకి రాకముందు గురుగ్రామ్‌లో పని చేసింది.[5] [6]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2015 | తమాషా | సంయుక్త | "చలీ కహానీ" పాటలో | [7] |
2017 | కేటోర్స్: డిమినిషింగ్ రిటర్న్స్ | ఆమెనే | షార్ట్ ఫిల్మ్ | [8] |
2018 | ది అదర్ వే | హోటల్ సిబ్బంది | [9] | |
2020 | లవ్ ఆజ్ కల్ | లీనా గుప్తా | [10] | |
2022 | జాదుగర్ | డాక్టర్ దిశా ఛబ్రా | [11] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2023 | కాలాపాణి | [12] |
మూలాలు
[మార్చు]- ↑ "Year Ender 2020: From Sanjana Sanghi to Arushi Sharma, 5 Bollywood debutants who shone this year". India TV News. Retrieved 29 December 2020.
- ↑ "'Love Aaj Kal' fame Arushi Sharma on her new film 'Jaadugar': The film taught me teamwork". Mid Day (in ఇంగ్లీష్). Retrieved 28 August 2022.
- ↑ "Exclusive - Ayushi Sharma: Being Observant Helped Me Learn The Tricks Of Trade". Outlook India (in ఇంగ్లీష్). Retrieved 31 August 2022.
- ↑ "Exclusive - Arushi Sharma on Imtiaz Ali". News 18. Retrieved 20 July 2022.
The 26-year-old agrees that focusing too much on them can prove to be detrimental.
- ↑ "From Education to First Film: THESE facts about Arushi Sharma will make you root for the newcomer". Pinkvilla. Archived from the original on 20 జనవరి 2020. Retrieved 20 January 2020.
- ↑ "Exclusive - Here are 5 interesting facts about Arushi Sharma from Love Aaj Kal". Filmfare. Retrieved 13 February 2022.
- ↑ "Actress Arushi Sharma: Had tasted blood after that cameo in Tamasha". Mid Day. Retrieved 29 January 2020.
- ↑ "Catorce: Diminishing Returns; with Dhruv Sehgal and Arushi Sharma". PI - Youtube. Retrieved 20 December 2017.
- ↑ "Exclusive - Arushi Sharma: Imtiaz Ali Is Hands-on Person In My Life, I Often Call Him For His Guidance". News 18. Retrieved 20 July 2022.
- ↑ "Love Aaj Kal: Kartik Aaryan and Arushi Sharma express their happiness for being loved by the fans; WATCH". Pinkvilla. Archived from the original on 26 జనవరి 2020. Retrieved 28 January 2020.
- ↑ "Jitendra Kumar and Arushi Sharma to star in a sports-based Netflix original film : Bollywood News". Bollywood Hungama. 2021-01-05. Retrieved 2021-05-22.
- ↑ "Arushi Sharma win hearts with her heart-warming performance in 'Jaadugar,' begins working on her next series 'Kaala Paani'". Times of India. 2021-01-05. Retrieved 27 July 2022.