అర్చితా సాహు
అర్చితా సాహు | |
---|---|
జననం | 14 డిసెంబరు[1] |
విద్యాసంస్థ | కెఐఐటీ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సబ్యసాచి మిశ్రా (m. 2021) |
అర్చితా సాహు, ఒడిశాకు చెందిన సినిమా నటి, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత. 2013లో కోల్‌కతాలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది.[2] నటిగా నాలుగు ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అందుకుంది.[3]
జననం, విద్య
[మార్చు]సాహు డిసెంబరు 14న ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలో జన్మించింది. డిఎం స్కూల్ లో పాఠశాల విద్యను చదివిన సాహు, కెఐఐటీ విశ్వవిద్యాలయం నుండి బి.టెక్ పూర్తిచేసింది.[4] ఒడిస్సీ నృత్యకారిణిగా జాతీయ స్కాలర్‌షిప్‌ను కూడా అందుకుంది.[5] 2004లో మిస్ కళింగ కిరీటాన్ని కైవసం చేసుకుంది.[3]
సినిమారంగం
[మార్చు]సాహు తొలిసారిగా నటించిన ఓ మై లవ్ అనే సినిమా 2005లో విడుదలైంది.[6][7] ఒడిశా రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో నాలుగుసార్లు ఉత్తమ నటి అవార్డును అందుకుంది.[3][8][9][10]
ఇతరాలు
[మార్చు]సాహు యునిసెఫ్, ఒడిషా ప్రభుత్వం తరపున "బాల కార్మికుల నిర్మూలన" రాష్ట్ర రాయబారిగా ఉన్నది.[11][12] జూనియర్ రెడ్ క్రాస్ అంబాసిడర్ కూడా.[13] ఐపిఎల్ 5వ సీజన్ లో డెక్కన్ ఛార్జర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నది.[14][15][16]
వ్యక్తిగత జీవితం
[మార్చు]2021 మార్చి 1న జైపూర్‌లో నటుడు సబ్యసాచి మిశ్రాతో సాహు వివాహం జరిగింది.[17]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2005 | ఓ మై లవ్ | పూజ | |
2006 | బాబూ ఐ లవ్ యూ | బిజులీ | |
2006 | దే మా శక్తి దే | కాజల్ | |
2007 | బినా మో కహానీ అధాతో | గౌరీ | |
2007 | టు పెయిన్ నెబి ము సాహే జనమా | జమున/చుమ్కి | |
2007 | ధనరే రాఖీబు సపథ మోరా | రూపా | |
2008 | ము సపనర సౌదాగర్ | శ్రియ | |
2008 | మాటే అని దేల లఖ్యే ఫగునా | ఆశా | |
2009 | ఆకాశే కీ రంగ లగిలా | బార్షా | |
2009 | కెయుఁ దునియా రు అసిల బంధు | ఝుమూరి | |
2009 | పగల కరిచి పౌంజి తోరా | పూజ | |
2010 | ఆలో మోర కంధేయ్ | పూజ | |
2010 | తోరా మోర జోడి సుందరా | బార్షా | |
2011 | లోఫర్ | నిహారిక | |
2011 | చాక్లెట్ | జాస్మిన్ | |
2012 | తుకుల్ | తిథి | |
2012 | కేబే తుమే నహన్ కేబే ము నహీం | రేఖ/మిలి | |
2012 | సపత్ | ఛాయా | |
2012 | రాజా ఝియా సంగే హేగళ భాబా | కళ్యాణి/కంధేయి | |
2013 | ఏసీపీ సాగరిక | సాగరిక | |
2013 | ది లైట్: స్వామి వివేకానంద | మొయినా బాయి | |
2013 | మున్ ఎక తుమారా | చిత్రలేఖ | |
2014 | స్మైల్ ప్లీజ్ | స్నేహ | |
2015 | పిలాట బిగిడిగల | నిషా | |
2016 | హేల మాటే ప్రేమ జరా | మితి | |
2016 | బై బై దుబాయ్ | సైనా/నిషా | |
2016 | చాటీ టేల్ డింగ్ డాంగ్ | సోనియా | |
2017 | కేవలం మహబ్బత్ | భూమి | |
2017 | శివ నాటౌట్ | భావన | |
2019 | అజబ్ సంజు రా గజబ్ లవ్ | సఖి | |
2019 | ఛాంపియన్ | కీర్తి/లాల్పన్ బీబీ | ప్రధాన పాత్ర |
2019 | అభిమాన్ | - | |
2020 | దుర్గతినాశిని | - | |
2022 | మహిషాసురుడు | షబానా బేగం | ప్రధాన పాత్ర |
అవార్డులు, అక్రిడిటేషన్
[మార్చు]- శివ నాటౌట్ - స్టార్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ 2017, 9వ తరంగ్ సినీ అవార్డ్స్ 2018)
- బై బై దుబాయ్ - ఉత్తమ నటి, 8వ తరంగ్ సినీ అవార్డులు 2017
- పిలాట బిగిడిగల - ఉత్తమ నటి, 7వ తరంగ్ సినీ అవార్డులు 2016
- స్మైల్ ప్లీజ్ - ఉత్తమ నటి, 6వ తరంగ్ సినీ అవార్డులు 2015
- స్మైల్ ప్లీజ్ - చిత్రానికి ఉత్తమ నటి, ఒరియా ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ 2014
- ఏసిపి సాగరిక - ఉత్తమ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2013[18]
- ము ఎక తుమారా - ఉత్తమ ఒడియా నటి (మహిళ), ఫిలింఫేర్ అవార్డ్స్ తూర్పు, 2013
- చాక్లెట్ - ఉత్తమ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2011[19]
- పగల కరిచి పౌంజీ తోరా - ఉత్తమ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2009
- బాబూ ఐ లవ్ యు - ఉత్తమ సహాయ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2006 ఉత్తమ నటి షో టైమ్, పూరి
- దే మా శక్తి దే (2006)
- తో పయీన్ నెబి ము సాహే జనమా (2008)
- ఉత్తమ నటి, బనిచిత్ర అవార్డు
- ఉత్తమ నటి: ఈటివీ ఒరియా ఫిల్మ్ అవార్డ్స్ 2012 – చాక్లెట్ [22]
- ఉత్తమ నటి: 2007 – ఓంశ్రీ అవార్డ్స్ ద్వారా బినా మో కహానీ అధా
- ఉత్తమ నటి: 2008 – ఉప్మా బినా మో కహానీ అధా
- ఉత్తమ నటి: 2009 – సపథ రచించిన ము సపనర సౌదాగర్
- ఉత్తమ నటి: 2009 – చలచిత్ర జగత్ రచించిన ము సపనర సౌదాగర్
- ఉత్తమ నటి: 2010 – కామ్యాబ్ రచించిన ఆకాషే కి రంగ లగిలా
- ఉత్తమ నటి: 2010 – చిత్రపురి రచించిన పగల కరిచి పౌంజి తోరా
- ఉత్తమ నటి: 2010 – ఉప్మా చే పగల కరిచి పౌంజి తోరా
- ఉత్తమ నూతన అవార్డు: 2005 – ఓ మై లవ్
మూలాలు
[మార్చు]- ↑ "Archita celebrated her birthday on Friday by planting saplings". The Times of India (in ఇంగ్లీష్). 7 June 2020. Archived from the original on 6 August 2020. Retrieved 2023-03-03.
- ↑ "Archita Sahu: Archita Sahu crowned first runners up in Femina Miss India Kolkata 2013". The Times of India (in ఇంగ్లీష్). 30 January 2013. Retrieved 2023-03-03.
- ↑ 3.0 3.1 3.2 "State Film Awards: 'Bhija Matira Swarga' best film". The New Indian Express. 11 December 2019. Retrieved 2023-03-03.
- ↑ manas (23 June 2013). "Ms Architta Sahu KIIT IT Student got Pond's Femina Miss India Kolkata 2013 1st runner up". School of Computer Engineering. Archived from the original on 2021-05-17. Retrieved 2023-03-03.
- ↑ "Archita Sahu – Oriya Actress Biography, Hot Photo, OPL Wallpaper, Pics". Incredibleorissa.com. 8 August 2011. Archived from the original on 15 February 2012. Retrieved 2023-03-03.
- ↑ "Archita Sahu-A lead Oriya Actress". orissaspider.com. 2012. Archived from the original on 5 May 2012. Retrieved 2023-03-03.
- ↑ Sahu, Diana (26 August 2011). "Meet Archita, the bubbly actress". The New Indian Express. Archived from the original on 10 January 2014. Retrieved 2023-03-03.
- ↑ TNN (13 April 2012). "Archita Sahu in funny mood". The Times of India. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03.
- ↑ Priyanka Dasgupta, TNN (9 June 2012). "I am inspired by Rekhaji: Archita Sahu". The Times of India. Archived from the original on 8 August 2013. Retrieved 2023-03-03.
- ↑ Madhusree Ghosh, TNN (23 September 2012). "Archita is ready for some action". The Times of India. Archived from the original on 27 May 2013. Retrieved 2023-03-03.
- ↑ "Meet Archita, the bubbly actress- Orissa- IBNLive". Ibnlive.in.com. 26 August 2011. Archived from the original on 10 January 2014. Retrieved 2023-03-03.
- ↑ "UNICEF India – Latest stories – Orissa Celebrates Global Handwashing Day". Unicef.org. 9 November 2010. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03.
- ↑ "7 Avatars of Archita Sahu - OdishaSunTimes.com". Archived from the original on 21 February 2017. Retrieved 2023-03-03.
- ↑ "Home of the Unstoppabulls – Brand Ambassador Archita Sahu in Conversation with Gayatri Reddy". Unstoppabulls.deccanchargers.com. Archived from the original on 15 February 2013. Retrieved 2023-03-03.
- ↑ Sharma, Vikash; Panda, Namita (16 April 2012). "Archita joins IPL celeb bandwagon". Calcutta, India: Telegraphindia.com. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03.
- ↑ "Press Meet @ Cuttack | Official Website of Deccan Chargers IPL Team". Deccanchargers.com. 15 April 2012. Archived from the original on 15 May 2012. Retrieved 2023-03-03.
- ↑ Bal, Sandip (3 March 2021). "Ollywood couple Archita Sahu and Sabyasachi Mishra get hitched in Jaipur". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-03.
- ↑ "Odisha 25th state film awards announced | Business Standard". business-standard.com. Press Trust of India. 15 November 2012. Archived from the original on 12 October 2020. Retrieved 2023-03-03.
Archita Sahu was selected for the best actress award for her performance in 'ACP Sagarika'
- ↑ "Odisha 23rd state film awards announced | Business Standard". business-standard.com. Press Trust of India. 15 November 2012. Archived from the original on 12 October 2020. Retrieved 2023-03-03.
Archita Sahu was selected for the best actress award for her performance in 'Chocolate'
- ↑ "Other States / Orissa News : Banichitra annual awards for cinema presented". The Hindu. Chennai, India. 15 May 2011. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03.
Akash and Archita were awarded as the best actor and actress respectively.
- ↑ "Tarang Cine Awards 2012 Winners | Best Film, Actor, Actress, Director". incredibleorissa.com. 12 March 2012. Archived from the original on 4 December 2012. Retrieved 2023-03-03.
Best Actress – Archita Sahu (Chocolate)
- ↑ "chalachitra " Third ETV Oriya Cine Awards – 2012". chalachitra.in. Archived from the original on 8 February 2013. Retrieved 2023-03-03.
Best actor female Archita sahu Chocolate
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అర్చితా సాహు పేజీ
- ఇన్స్టాగ్రాం లో అర్చితా సాహు