అర్పితా పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్పితా పాల్
పాల్ 2017లో ముంబైలో షాబ్ ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా
జననంఅక్టోబరు 1979 (age 44)
వృత్తిబెంగాలీ సినిమా నటి
జీవిత భాగస్వామిప్రోసెన్‌జిత్ ఛటర్జీ (2002)
పిల్లలు1

అర్పితా ఛటర్జీ, బెంగాలీ సినిమా నటి. ఒడియా, బెంగాలీ సినిమాలలో నటించింది.[1]

జననం

[మార్చు]

అర్పితా 1979, అక్టోబరులో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నటుడు ప్రోసెన్‌జిత్ ఛటర్జీతో అర్పితా వివాహం జరిగింది.[2]

సినిమారంగం

[మార్చు]

1999లో ప్రభాత్ రాయ్ దర్శకత్వం వహించిన తుమీ ఏలే తాయ్ చిత్రంలో తొలిసారిగా నటించింది. తరువాత దేవా, దేవదాస్, ఇంక్విలాబ్, ప్రేమ్ శక్తి, ప్రతారోక్, దాదా ఠాకూర్, ప్రతిబాద్, ఉత్సబ్, అనుపమ సినిమాలలో నటించింది.

వివాహం తరువాత, కొంతకాలం తన సినీ కెరీర్‌కు విరామం తీసుకొని,[3] 2009లో అభిక్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఏక్తి తరార్ ఖోంజేసినిమాలో నటించింది.[4]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం సహనటులు పాత్ర ఛానల్
2007 - ప్రస్తుతం డ్యాన్స్ బంగ్లా డాన్స్ ఒయిండ్రిల్లా సాహా, మిథున్ చక్రవర్తి, జిషు సేన్‌గుప్తా, రచనా బెనర్జీ, సోనాలి చౌదరి, జూన్ మాలియా న్యాయమూర్తి జీ బంగ్లా
2010 - ప్రస్తుతం దీదీ నం. 1 రచనా బెనర్జీ పోటీదారు జీ బంగ్లా
2019 బోరున్‌బాబర్ బాంధు సౌమిత్ర ఛటర్జీ, మాధబి ముఖర్జీ, కౌశిక్ సేన్, శ్రీలేఖ మిత్ర, డెబోలినా దత్తా

మూలాలు

[మార్చు]
  1. "Arpita Pal: Film Database - CITWF". www.citwf.com. Archived from the original on 2012-02-25. Retrieved 15 January 2022.
  2. Shahi, Pallavi (9 May 2014). "Delhi's a tremendous cultural shock: Arpita". The Times of India. Retrieved 15 January 2022.
  3. Konar, Debashis (20 June 2002). "If Ritu is tired, who will be No 1?". The Times of India. Retrieved 15 January 2022.
  4. Dasgupta, Priyanka (3 December 2009). "No surnames for me : Arpita". The Times of India. Retrieved 15 January 2022.

బయటి లింకులు

[మార్చు]