అలీ ముహమ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలీ ముహమ్మద్‌
అలీ ముహమ్మద్‌
జననం
అలీ ముహమ్మద్‌

జాతీయతభారతీయుడు
విద్యయం.ఎ.
వృత్తికడపలో కో-ఆపరిేవ్‌ రిజిష్ట్రార్‌గా ఉద్యోగం.
గుర్తించదగిన సేవలు
హృదయ మాధురి, ఆణిముత్యాలు, వేదనా సౌరభము, మమత (కావ్యాలు)
తల్లిదండ్రులుశ్రీమతి అమీనాబీ,
శ్రీ హుస్సేన్‌

అలీ ముహమ్మద్‌ ఒక కవి, రచయిత.

బాల్యము

[మార్చు]

అలీ ముహమ్మద్‌ జన్మ స్థలము కరీంనగర్‌ జిల్లా గుట్టుబత్తూరు. వీరి తల్లితండ్రులు: అమీనాబీ, హుస్సేన్‌. విద్యాభ్యాసం : యం.ఎ. ఉద్యోగము. కడపలో కో-ఆపరిేవ్‌ రిజిష్ట్రార్‌గా ఉద్యోగం.

రచనలు

[మార్చు]

హృదయ మాధురి, ఆణిముత్యాలు, వేదనా సౌరభము, మమత (కావ్యాలు) ప్రచురితమయ్యాయి.

మూలాలు

[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త—ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 42