అలోక్ అరధే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలోక్ అరధే

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 జులై 2023
సూచించిన వారు డి.వై. చంద్రచూడ్
నియమించిన వారు ద్రౌపది ముర్ము

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
17 నవంబర్ 2018 – 22 జులై 2023
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
3 జులై 2022 – 14 అక్టోబర్ 2022
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
20 సెప్టెంబర్ 2016 – 16 నవంబర్ 2018
సూచించిన వారు టి.ఎస్. ఠాకూర్
నియమించిన వారు ప్రణబ్ ముఖర్జీ

జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
11 మే 2018 – 10 ఆగష్టు 2018
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
29 డిసెంబర్ 2009 – 19 సెప్టెంబర్ 2016
సూచించిన వారు కే. జి. బాలకృష్ణన్
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-04-13) 1964 ఏప్రిల్ 13 (వయసు 60)
రాయ్‌పూర్ , మధ్యప్రదేశ్

అలోక్‌ అరధే భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 19 అక్టోబర్ 2023న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[1][2][3]

వృత్తి జీవితం

[మార్చు]

అలోక్‌ అరధే ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన తరువాత 1988లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. ఆయన 2007లో సీనియర్‌ న్యాయవాదై, మధ్యప్రదేశ్‌ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో మంచి పేరు సంపాదించాడు. అలోక్‌ అరధే 29 డిసెంబరు 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, ఫిబ్రవరి 15, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు.

అలోక్ అరధే  మే 11, 2018న జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, నవంబరు 17, 2018న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన జులై 3, 2022 నుంచి అక్టోబరు 14 వరకూ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశాడు.  

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (20 July 2023). "కొత్త సీజే జస్టిస్‌ అలోక్‌ అరధే". Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.
  2. Eenadu (20 July 2023). "రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆలోక్‌ అరాధే". Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.
  3. Namasthe Telangana (23 July 2023). "హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం". Archived from the original on 23 July 2023. Retrieved 23 July 2023.