Jump to content

అలోక్ రంజన్ ఝా

వికీపీడియా నుండి
అలోక్ రంజన్ ఝా

కళ, సంస్కృతి & యువజన శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు మంగళ్ పాండే

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020
ముందు అరుణ్ కుమార్
నియోజకవర్గం సహర్సా
పదవీ కాలం
2010 – 2015
ముందు సంజీవ్ కుమార్ ఝా
తరువాత అరుణ్ కుమార్
నియోజకవర్గం సహర్సా

వ్యక్తిగత వివరాలు

జననం (1974-10-15) 1974 అక్టోబరు 15 (వయసు 50)
సహార్సా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ
నివాసం బీహార్
వృత్తి రాజకీయ నాయకుడు

అలోక్ రంజన్ ఝా (జననం 15 అక్టోబర్ 1974) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు సహర్సా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర కళ, సంస్కృతి & యువజన శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అలోక్ రంజన్ ఝా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సహర్సా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 7979 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2015లో ఓడిపోయి తిరిగి 2020లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నితీష్ కుమార్ మంత్రివర్గంలో 9 ఫిబ్రవరి 2021 నుండి 9 ఆగష్టు 2022 వరకు రాష్ట్ర కళ, సంస్కృతి & యువజన శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (11 June 2022). "State To Have Cultural Calendar Soon: Min" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
  2. The Economic Times (9 February 2021). "Nitish cabinet gets 17 new members, Shahnawaz among those from BJP quota". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.