Coordinates: 25°52′14″N 86°36′05″E / 25.87056°N 86.60139°E / 25.87056; 86.60139

సహర్సా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సహర్సా అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సహర్సా అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గం
(బీహార్ శాసనసభ కు చెందినది)
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2020
సహర్సా
అసెంబ్లీ నియోజకవర్గం
సహర్సా is located in Bihar
సహర్సా
సహర్సా
బీహార్ రాష్ట్రంలోని స్థానం
Coordinates: 25°52′14″N 86°36′05″E / 25.87056°N 86.60139°E / 25.87056; 86.60139
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాసహర్సా జిల్లా
నియోజకవర్గం సంఖ్యా75
రకంజనరల్
లోక్‌సభ నియోజకవర్గంమాధేపురా

సహర్సా అసెంబ్లీ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం, సహర్సా జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సహర్సా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి సహర్సా నగర్ పరిషత్‌తో సహా కహారా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ ; సౌర్ బజార్ CD బ్లాక్ కలిగి ఉన్నాయి. 2015లో బీహార్ శాసనసభ ఎన్నికలలో VVPAT ఎనేబుల్ చేయబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలిగి ఉన్న 36 సీట్లలో సహర్సా నియోజకవర్గం ఒకటి.[1][2]

ఎన్నికైన శాసనసభ సభ్యుల జాబితా[మార్చు]

ఎన్నికల పేరు [3] పార్టీ
1957 విశ్వేశ్వరీ దేవి భారత జాతీయ కాంగ్రెస్
1962 రమేష్ ఝా ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 భారత జాతీయ కాంగ్రెస్
1969
1972
1977 శంకర్ ప్రసాద్ టేక్రివాల్ జనతా పార్టీ
1980 రమేష్ ఝా భారత జాతీయ కాంగ్రెస్
1985 సతీష్ చంద్ర ఝా
1990 శంకర్ ప్రసాద్ టేక్రివాల్ జనతాదళ్
1995
2000 రాష్ట్రీయ జనతా దళ్
ఫిబ్రవరి 2005 సంజయ్ కుమార్ ఝా భారతీయ జనతా పార్టీ
అక్టోబరు 2005
2010 అలోక్ రంజన్ ఝా
2015[4] అరుణ్ కుమార్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[5] అలోక్ రంజన్ ఝా[6] భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. NDTV (5 August 2015). "36 Seats in Bihar to Have Electronic Voting Machines With Paper Trail Facility". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  2. The Indian Express (5 August 2015). "Poll-bound Bihar to get 36 EVMs with paper trail facility" (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  3. "Saharsa Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Archived from the original on 2022-05-22.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  6. Firstpost (10 November 2020). "Saharsa Election Final Result 2020 Declared: BJP's Alok Ranjan regains seat by defeating RJD's Lovely Anand" (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.