అల్లంరాజు
స్వరూపం
అల్లంరాజు తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- అల్లంరాజు రంగశాయి కవి, ప్రముఖ తెలుగు కవి.
- అల్లంరాజు వెంకటరావు - సుధామ గా పేరుపొందిన కవి.
- అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి, ప్రముఖ తెలుగు కవి.
- స్నేహిత్ అల్లంరాజు RSM కంపెనీ లో డేటా అనలిటికల్ డైరెక్టర్