అల్లరి పాండవులు
Appearance
అల్లరి పాండవులు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.బాలయ్య |
---|---|
తారాగణం | తులసీరాం, నారాయణరావు, అశ్వని |
సంగీతం | రాజ్-కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ రవిశంకర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అల్లరి పాండవులు 1987లో విడుదలైన డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. శ్రీ రవిశంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.శ్రీరామమూర్తి, పి.శంకర్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.బాలయ్య దర్శకత్వం వహించాడు. తులసీ రాం, నారాయణరావు, అశ్వని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ జోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- తులసీరాం
- నారాయణరావు
- అశ్వని
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: రాజ్ కోటి
- దర్శకత్వం: ఎం.బాలయ్య
- నిర్మాతలు: వి.శ్రీరామమూర్తి, పి.శంకర్
పాటలు
[మార్చు]- అందెల్లో ఆనందం చిందెనమ్మా చిందుల్లో ఆకాశం... ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- స్వాగతం చైత్రమా స్వాగతం సాగిరా చైత్రమా స్వాగతం..... పి.సుశీల, నాగూర్ బాబు
- పూయనీ ఓ మోహినీ పువ్వులై నా ఊహనీ మల్లెల వీణ.....ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఏడవకు ఎర్రినాయన అచ్చు బెల్లం పెడతా.....ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు
- శ్రీమద్రమా రమణ.....నాగూర్ బాబు
- అందెల్లో ఆనందం చిందెనమ్మా చిందుల్లో ఆకాశం...ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఎందుకురా ఈ గందరగోళం వద్దురా ఈ మేళం ...మనో బృందం
మూలాలు
[మార్చు]- ↑ "Allari Pandavulu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-12.